Sada | El | Movie news

Actress sada eli movie release date

Sada latest news, Sada movie news, Sada movie updates, Sada latest stills, Sada news, Sada movie details, Sada movie stills, Sada stills, Sada hot photoshoot, Sada eli songs, Sada

Actress Sada Eli movie release date: Actress Sada latest tamil movie Eli. Vadivalu hero. Sada latest stills, news, movies, gossips, hot news, gallery.

తమిళ ఎలుకనే నమ్ముకున్న హీరోయిన్ సదా

Posted: 05/16/2015 03:40 PM IST
Actress sada eli movie release date

తెలుగులో ‘జయం’ సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమైన సదాకు ప్రస్తుతం టాలీవుడ్ లో అవకాశాలు కరువయ్యాయి. జయం సినిమా తర్వాత ఈ అమ్మడికి ఏవో చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ అంతగా విజయాలు రాలేవు. సరైన అవకాశాలు కూడా రాలేవు. ఆ తర్వాత వచ్చిన ‘అపరిచితుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో నటించినప్పటికీ మళ్లీ ఆ రేంజులో సరైన అవకాశాలను దక్కించుకోలేకపోయింది. అవకాశాలు రాకపోవడంతో గ్లామర్ డోస్ ను బాగానే పెంచేసింది.

అందాల ప్రదర్శన చేస్తూ, బికినీలు వేసిన, లిప్ లాక్ సన్నీవేశాలలో నటించినా కూడా ఈ అమ్మడికి సరైన అవకాశాలు దక్కలేదు. దీంతో ఇక సినిమాల్లో అవకాశాలు డొల్లే అని నిర్ణయించుకొని ఏ అవకాశం వస్తే దానిని ఒప్పేసుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు టీవి షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తుంది. ఇలా ఎంత చేసినా కూడా సినిమాల్లో అవకాశాలు రావట్లేదని భావించిన ఈ అమ్మడు ఇటీవలే ఓ హాట్ ఫోటో షూట్ లో తన ఎదఅందాలను తెగ ఎక్స్ పోజ్ చేసింది.

అయితే ఈ అమ్మడి అందాలకు కుర్రహీరోలు కరుణించట్లేదులే కానీ.. తమిళ కమెడియన్ మాత్రం ఫ్లాట్ అయ్యాడు. తమిళ సినీయర్ కమెడియన్ వడివేలు తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఏలి’. ఇందులో వడివేలు పాత్ర ఎలుక వలే చాలా కామెడీగా, గోలగోలగా వుంటుందట. ఈ చిత్రంలో సదా ఓ కీలక పాత్రలో నటించింది. ఇందులో వడివేలుతో కలిసి ఓ హాట్ సాంగ్ లో కూడా నటించింది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం సదా ఆశలన్నీ కూడా ఈ సినిమాపైనే పెట్టుకుంది. ఈ సినిమా హిట్టయితే తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తుందట.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sada  Eli  Hot stills  Movie news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more