Ileana D Cruz | item song | Akhil akkineni | Hot Stills

Ileana d cruz performing item song in akhil film

Ileana D Cruz romance with akhil akkineni, Ileana D Cruz in akhil movie, Ileana D Cruz in special song, Ileana D Cruz in item song, Ileana D Cruz latest movies, Ileana D Cruz latest news, Ileana D Cruz movie news, Ileana D Cruz movie stills, Ileana D Cruz hot stills, Ileana D Cruz stills, Ileana D Cruz gallery, Ileana D Cruz cleavage stills, Ileana D Cruz

Ileana D Cruz performing item song in Akhil film: Actress Ileana D Cruz latest movie Updates, news, stills, photos, galleries, movies, videos.

ఈ అమ్మడు ఐటెం సాంగుతో రీఎంట్రీ ఇవ్వనుందా?

Posted: 05/05/2015 10:44 AM IST
Ileana d cruz performing item song in akhil film

ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ఠ్ మీడియా పతాకంపై హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అఖిల్ సరసన సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. కోన వెంకట్ – గోపి మోహన్ లు స్క్రీన్ ప్లే, మాటలు సమకూరుస్తున్నారు.

అయితే ఈ సినిమాలో రాశిఖన్నా ఓ స్పెషల్ సాంగ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని గతంలో వార్తలొచ్చాయి. అఖిల్ తో పాటు రాశిఖన్నా ఓ హాట్ మాస్ మసాలా సాంగ్ లో చిందులేయనుందని వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తలను రాశిఖన్నా కొట్టిపారేసింది. తాను ఏ సినిమాలోను కూడా ఐటెం సాంగులు చేయడం లేదని, ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా వున్నానని తేల్చేసింది.

కానీ ఈ ఐటెం సాంగ్ ఆఫర్ తాజాగా ఇలియానాకు దక్కినట్లుగా తెలిసింది. అసలే తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఇలియానాకు ఈ చిత్ర దర్శకనిర్మాతలు ఈ ఐటెం సాంగ్ ఆఫర్ చేసినట్లుగా తెలిసింది. ఇందుకు ఇలియానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. కానీ ఈ ఐటెం సాంగ్ కోసం ఇలియానా భారీ మొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లుగా తెలిసింది.

ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్ విషయంలో ఈ భామతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి థమన్, అనూప్ లు సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘మిసైల్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే విడుదలై ఫస్ట్ లుక్ టీజర్ కు భారీ స్పందన వస్తోంది. షూటింగ్ త్వరగా పూర్తి చేసుకొని, దసరా కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ileana D Cruz  item song  Akhil akkineni  Hot Stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more