Catherine Tresa Got Tamil Movie Offer | Actor Vishnu Vishal Veera Dheera Sooran Movie Updates

Catherine tresa movie offer vishnu vishal veera dheera sooran tamil industry

Catherine Tresa news, Catherine Tresa updates, Catherine Tresa gallery, Catherine Tresa photos, Catherine Tresa photo shoot, Catherine Tresa scandals, Catherine Tresa affairs, Catherine Tresa love affairs, Catherine Tresa boyfriends, Catherine Tresa controversies, Catherine Tresa latest news, Actor Vishnu Vishal, Veera Dheera Sooran

Catherine Tresa Movie Offer Vishnu Vishal Veera Dheera Sooran Tamil Industry : Malayali Beauty Catherine Tresa Got Tamil Movie Offer to act as heroine Veera Dheera Sooran Film in which Actor Vishnu Vishal playing lead role.

అక్కడ వేలు పెట్టింది.. ఖాతాలో చేర్చుకుంది!

Posted: 04/25/2015 05:02 PM IST
Catherine tresa movie offer vishnu vishal veera dheera sooran tamil industry

‘ఛమ్మక్ ఛల్లో’ సినిమాతో టాలీవుడ్ లో చమక్కుమన్న కేథరిన్ ట్రెసా.. ఆ వెంటనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున సరసన ‘ఇద్దరమ్మాయిలతో’ నటించే బంపరాఫర్ దక్కించుకుంది. ఆ సినిమాలో తన అందంతోపాటు నటనతోనూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. రెండో సినిమాలోనే తన టాలెంట్ ఏంతో నిరూపించుకుని మంచి మార్కులు కొట్టేసింది. అయితే.. అవన్నీ కేవలం ఆ సినిమావరకే పరిమితమయ్యాయి. ఆ మూవీ తర్వాత నటించిన సినిమాలన్నీ ఫెయిలయ్యాయి. దీంతో అవకాశాలకోసం ప్రయత్నించగా.. ‘రుద్రమదేవి’ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ అమ్మడికి తాజాగా తమిళంలో ఓ మంచి ఆఫర్ ఈమెని వరించినట్లు సమాచారం!

తెలుగులో అవకాశాలు లేని నేపథ్యంలో కేథరిన్ తమిళంలో ఇతర ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఈ భామకి తమిళనాట నుంచి పిలుపువచ్చింది. విష్ణువిశాల్ హీరోగా నటించే ‘వీర ధీర శూరన్’ అనే చిత్రంలో కేథరిన్ కథానాయికగా ఎంపికైనట్లు సమాచారం! ఈ మూవీకోసం ఇతర హీరోయిన్లను పరిశీలించారు కానీ.. మూవీలోని క్యారెక్టర్ కి కేథరిన్ బాగా సూటవుతుందని ఈమెనే తీసుకున్నట్లు తెలిసింది. ఇక ఈ చిత్రానికి మొదట సుశీంద్రన్ దర్శకత్వం వహిస్తాడని వార్తలు వచ్చాయి కానీ.. ఇప్పుడు ఆయన స్థానంలో శంకర్ దయాళ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడనున్నాయి.

ఇదిలావుండగా.. తనకు ఈ తమిళ మూవీలో కథానాయికగా నటించే ఆఫర్ వరించినందుకు అమ్మడు సంతోషం వ్యక్తం చేస్తోంది. అవకాశాలు లేని క్రమంలోనే వచ్చిన ఈ ఆఫర్ తో అమ్మడు చాలా ఎగ్జైట్ అవుతున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మూవీ ద్వారా తమిళంలో మరిన్ని అవకాశాలు వచ్చే ఛాన్స్ వుందని కేథరిన్ ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. మరి.. ఈ మూవీ ఈ అమ్మడి కెరీర్ కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  Vishnu Vishal  Veera Dheera Sooran  Tamil Movies  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more