Anjali | Vijay | Puli movie | Hot stills

Actress anjali in vijay puli movie

Anjali in vijay puli movie, Anjali in puli movie, Anjali latest news, Anjali puli news, Anjali puli movie news, Anjali movie updates, Anjali stills, Anjali hot stills, Anjali hot news, Anjali spicy stills, Anjali 2015, Anjali

Actress Anjali in vijay puli movie: Actress Anjali next movie with tamil star hero vijay. Vijay latest movie Puli. Shruti Hassan, Hansika heroines.

పులి ఆఫర్ దక్కించుకున్న గీతాంజలి

Posted: 04/14/2015 11:44 AM IST
Actress anjali in vijay puli movie

‘గీతాంజలి’ సినిమా తర్వాత అంజలి అసలు కనిపించడమే మానేసింది. తెలుగులో ఈ అమ్మడికి అంతంత మాత్రంగానే వున్నట్లుగా సమాచారం. బాలయ్య నటించబోయే 99వ చిత్రంలో అంజలికి సెకండ్ హీరోయిన్ గా ఆఫర్ వచ్చినట్లుగా సమాచారం. కానీ ఈ విషయాలపై చిత్ర యూనిట్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

అయితే తాజాగా మరో భారీ ఆఫర్ ను సొంతం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘పులి’. చింబు దేవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ సుధీప్, నటి శ్రీదేవి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం చిత్ర యూనిట్ అంజలిని సంప్రదించినట్లుగా సమాచారం. సినిమాకు ఆ పాత్ర కూడా చాలా కీలకం అని భావించిన అంజలి... వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. త్వరలోనే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రస్తుతం ఓ భారీ విలేజ్ సెట్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శింబు, సెల్వకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anjali  Vijay  Puli movie  Hot stills  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more