Rangam sequel | Sharath mandava | Kollywood news

Sarath mandava to direct rangam movie sequel

Rangam sequel, Rangam movie sequel, Rangam sequel news, Rangam sequel updates, Bobby simha in Rangam sequel, Nikky galrany in Rangam sequel, Rangam sequel details, Rangam

Sarath Mandava to direct Rangam Movie sequel: Tamil Actor Jiiva's 'KO', was a big hit and Telugu version 'Rangam' also was very big hit. Now a sequel is getting ready for this year ending.

కొత్త రంగానికి అంతా కొత్తవారితో సన్నాహాలు

Posted: 04/14/2015 11:11 AM IST
Sarath mandava to direct rangam movie sequel

తమిళంలో కె.వి.ఆనంద్ దర్శకత్వంలో నటుడు జీవా, కార్తీక జంటగా నటించిన ‘కో’ చిత్రం ఘన విజయం సాధించింది. ఇదే చిత్రంలో తెలుగులో ‘రంగం’ పేరుతో విడుదలయ్య, భారీ హిట్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి హారీస్ జయరాజ్ సంగీతం అందించారు.

ఈ చిత్రంతో జీవా, కార్తీకలకు మంచి గుర్తింపు లభించింది. అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. ఈ సీక్వెల్ లో అందరూ కొత్తవారు వుండేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీక్వెల్ లో తమిళ నటుడు బాబీ సింహ, నిక్కీ గల్రానీలు జంటగా నటించనున్నారు.

ఈ సీక్వెల్ కు కె.వి.ఆనంద్ కు బదులుగా శరత్ మాండవ దర్శకత్వం వహించబోతున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని ఎల్రెడ్ కుమార్ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rangam sequel  Sharath mandava  Kollywood news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more