Allu Sirish | Tridha Choudhury | Movie News

Tridha choudhury pair up with allu sirish

Tridha Choudhury with Sirish, Tridha Choudhury latest news, Tridha Choudhury movie news, Tridha Choudhury hot stills, Tridha Choudhury stills, Tridha Choudhury news, Tridha Choudhury movie updates, Allu Sirish latest news, Allu Sirish movie news, Allu Sirish

Tridha Choudhury Pair up with Allu Sirish: Bengali actress Tridha Choudhury who made her Tollywood debut with Nikhil's Surya vs Surya.

సూర్య భామతో జోడి కట్టనున్న అల్లు శిరీష్

Posted: 04/13/2015 12:41 PM IST
Tridha choudhury pair up with allu sirish

‘గౌరవం’ చిత్రంతో తెలుగు సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. ‘గౌరవం’ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో కాస్త సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత నటించిన ‘కొత్తజంట’ కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయినా.. కామెడీ ఎంటర్ టైనర్ గా కాస్త పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది.

దీంతో వరుసగా ఫ్లాపులు రావడంతో.. తన తదుపరి చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి చాలా కష్టపడుతున్నాడు. ఈసారి వస్తే.. ఓ హిట్టు కొట్టాల్సిందేననే విధంగా కసితో వున్నాడు శిరీష్. శిరీష్ తన మూడవ చిత్రం కోసం భారీగా కసరత్తులు చేస్తున్నాడు. త్వరలోనే పరుశురాం దర్శకత్వంలో శిరీష్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది.

‘యువత’, ‘ఆంజనేయులు’, ‘సోలో’ వంటి చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో శిరీష్ ఓ చిత్రం చేయనున్నాడు. ఇటీవలే పరుశురాం చెప్పిన ఓ కథ శిరీష్ కు నచ్చడంతో... వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లుగా సమచారం.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా  త్రిథా చౌదరిని ఎంపిక చేసుకున్నట్లుగా సమాచారం. ఇటీవలే ‘సూర్య vs సూర్య’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిధాను శిరీష్ సరసన జోడిగా ఎంపిక చేసినట్లుగా సమాచారం. గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Sirish  Tridha Choudhury  Movie News  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more