Allu Arjun | Son of Sathyamurthy | Satellite Rights

Son of sathyamurthy satellite rights sold out

Son of Sathyamurthy Satellite Rights, Allu Arjun Son of Sathyamurthy Satellite Rights, Maa Tv Bags Son of Sathyamurthy Satellite Rights, Allu Arjun news, Allu Arjun Son of Sathyamurthy movie, Son of Sathyamurthy telugu movie, Allu Arjun Son of Sathyamurthy Satellite rights, Son of Sathyamurthy telugu movie news, Son of Sathyamurthy movie Satellite rights, Allu Arjun latest updates, director satyadeva, trisha krishnan news, radhika apte news

Son of Sathyamurthy Satellite Rights sold out: Allu Arjun latest movie Son of Sathyamurthy. Trivikram srinivas direction, Nithya menon, adah sharma, samantha heroines. devi sri prasad music.

అమ్ముడుపోయిన సన్నాఫ్ సత్యమూర్తి శాటిలైట్ రైట్స్

Posted: 04/09/2015 10:30 AM IST
Son of sathyamurthy satellite rights sold out

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’. ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. సమంత, నిత్యామీనన్, ఆదాశర్మ హీరోయిన్లుగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు.

ఇటీవలే విడుదలైన ట్రైలర్లు, పాటలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. పాటలు దుమ్మురేపుతున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో ఈ చిత్రాన్ని ఓ కుటుంబకథా చిత్రంగా రూపొందించారు. థియేటర్ ట్రైలర్ విడుదలైన క్షణం నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది.

భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. ప్రముఖ టీవి ఛానెల్ ‘స్టార్ మా’(మాటివి) ‘సన్నాఫ్ సత్యమూర్తి’ శాటిలైట్ హక్కులను దాదాపు రూ.8.85 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లుగా సమాచారం.

కమర్షియల్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, నటి స్నేహ, రాజేంద్రప్రసాద్, సింధు తులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, రావ్ రమేష్, ఎం.ఎస్.నారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Son of Sathyamurthy  Satellite Rights  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more