Pawan kalyan dasari narayana rao movie gopala gopala director dolly rumours

pawan kalyan news, dasari narayana rao news, pawan dasari movie gossips, pawan kalyan gossips, dasari narayana rao gossips, gopala gopala director dolly news, pawan dasari dolly news

pawan kalyan dasari narayana rao movie gopala gopala director dolly rumours : The rumours are going viral in tollywood that gopala gopala fame dolly may direct pawan kalyan, dasari combo movie.

దాసరి - పవన్ ల మధ్య చేరిన ‘గోపాలుడు’!

Posted: 03/06/2015 12:13 PM IST
Pawan kalyan dasari narayana rao movie gopala gopala director dolly rumours

దర్శకరత్న దాసరి నారాయణరావు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్నట్లు ఇటీవలే వార్తలు వెలువడిన విషయం తెలిసిందే! ఈ వార్త వెలువడినప్పటికీ నుంచి దీనిపై ఇంకా రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. నిజానికి ఈ చిత్రంపై పవన్ కల్యాణ్ ఇంతవరకు స్పందించలేదు కానీ.. దాసరి మాత్రం తాను పవన్ తో కలిసి మూవీ తీస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు.

అంతేకాదు.. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఆయన నిమగ్నమయ్యారని వార్తలొస్తున్నాయి. పైగా.. గతంలో నిలిచిపోయిన పవన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘సత్యాగ్రహి’ మూవీని దాసరి తెరకెక్కించనున్నారని, దీనికి పవనే దర్శకత్వం వహించనున్నారని ప్రచారాలు జరుగుతున్నాయి. ఆ విషయాలు ఎలాగున్నా.. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

దాసరి-పవన్ ల చిత్రానికి ‘గోపాల గోపాల’ ఫేం డాలీ దర్శకత్వం వహించే అవకాశాలు వున్నాయన్న రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. ‘గోపాల గోపాల’ మూవీ నేపథ్యంలోనే డాలీతో కలిసి మరో మూవీని చేస్తానని పవన్ ప్రకటించిన విషయం విదితమే! అప్పట్లోనే ఆయన డాలీకి ఒక మంచి కథను రెడీ చేయమని చెప్పినట్లు వార్తలొచ్చాయి.

ఇప్పుడు డాలీ అదే పనిలో వున్నాడని చెబుతున్నారు. ఆయన కథ ఓకే అయితే.. ఈ సినిమాకు అతనే దర్శకుడు అవుతాడని చెప్పుకుంటున్నారు. మరి.. ఈ వార్తలు నిజమో..? కాదో..? తెలియాలంటే మరికొన్ని రోజులవరకు ఆగాల్సిందే! రానున్న రోజుల్లో ఈ మూవీకి సంబంధించి ఇంకా ఎన్ని వార్తలొస్తాయో!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  dasari narayana rao  director dolly  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more