Sri divya replaces samantha in bangalore days

Sri Divya replaces Samantha in Bangalore Days, Sri Divya in Bangalore Days Telugu remake, Sri Divya in Bangalore Days remake, Bangalore Days Remake in Telugu With Naga Chaitanya, Naga Chaitanya in Bangalore Days, Sri Divya in Bangalore Days remake, Naga Chaitanya arya siddharth in Bangalore Days Remake, Naga Chaitanya in Bangalore Days Remake, Sri Divya in Bangalore Days Remake, Dil Raju remake Bangalore Days, Bommarillu Bhaskar To Direct Banglore Days Remake, Malayalam Concept in Telugu Movie, Bangalore Days, siddharth in Bangalore Days Remake, arya in Bangalore Days Remake, Sri Divya in bangalore days remake

Sri Divya replaces Samantha in Bangalore Days: The latest update is that Sri Divya is going do in Banglore days telugu remake. Naga Chaitanya in Bangalore Days. Bangalore Days remake in Tollywood, banglore days in telugu, bangalore days, and title can also be changed to “Hyderabad Days” which can justify movie.

సమంత ఛాన్స్ కొట్టేసిన బస్టాప్ చిన్నది

Posted: 02/19/2015 03:04 PM IST
Sri divya replaces samantha in bangalore days

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘బెంగళూర్ డేస్’ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి బ్యానర్ లు సంయుక్తంగా తెలుగులో రీమేక్ చేయబోతున్న విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం భాస్కర్ ఈ చిత్ర స్క్రిప్టును తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్చే పనిలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ చిత్రానికి తెలుగులో ‘హైదరాబాద్ డేస్’ అని, తమిళంలో ‘చెన్నై డేస్’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. నాగచైతన్య, ఆర్య, సిద్ధార్థ్, సమంత, నిత్యామీనన్ లను ఎంపిక చేసారు. అయితే ఈ ప్రాజెక్టు నుంచి సమంత, సిద్ధార్థ్ లు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ స్థానంలో శర్వానంద్ ను ఎంపిక చేసారు. అయితే తాజాగా సమంత స్థానంలో శ్రీదివ్యను తాజాగా ఎంపిక చేసారు.

బస్ స్టాప్, మనసారా వంటి చిత్రాలతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదివ్యకు ప్రస్తుతం తెలుగులో అవకాశాలు సరిగ్గా రావడం లేదు. కోలీవుడ్ లో వరుస ఆఫర్లు వస్తుండటంతో కోలీవుడ్ కే మకాం మార్చేసింది. కోలీవుడ్ లో ఈ అమ్మడు నటించిన చిత్రాలు వరుసగా ఘనవిజయం సాధిస్తుండటంతో వరుస అవకాశాలు వచ్చిపడుతున్నాయి.

ప్రస్తుతం తమిళంలో వరుస సినిమాలతో శ్రీదివ్య బిజీగా వుంది. తమిళంలోని చిన్న సినిమాలకు స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తమిళంలో ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన ‘పెన్సిల్’ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తెలుగులో కూడా శ్రీదివ్య పలు సినిమాల్లో నటించింది. మరి ఈ ‘బెంగళూర్ డేస్’ రీమేక్ లో శ్రీదివ్య ప్రధాన హీరోయిన్ గా నటించనుందని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sri Divya  Bangalore Days  Telugu  remake  Nithya menon  news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more