Prabhu deva negative role in abcd 2 movie

prabhu deva role in abcd2, prabhu deva villain in abcd2, abcd2 movie cast and crew, abcd2 movie latest photos, abcd movie shooting photos stills, shraddha kapoor in abcd2 movie photos, bollywood latest updates, tollywood latest news updates

prabhu deva negative role in abcd 2 : dance story movie sequel abcd2 is busy with practice and shooting schedule starts in january 2015 here is a news from mumbai that prabhu deva playing negative role in this movie

తెగించాడు... బాగా చెడిపోతున్నాడు

Posted: 11/13/2014 11:21 AM IST
Prabhu deva negative role in abcd 2 movie

ప్రభుదేవా అంటే ఒకప్పటి వారికి మంచి డాన్సర్, హీరో, కొరియోగ్రాఫర్ గా తెలుసు. ఈ తరానికి రీమేక్ సినిమాల హిట్ డైరెక్టర్ గా సుపరిచితుడు. అయితే తాజాగా ప్రభులో కొత్త యాంగిల్ బయటకు వస్తోంది. డాన్స్ నేపథ్యంగా వస్తున్న సీక్వెల్ సినమా ’ఏబీసీడీ2’లో ఆయన నెగెటివ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తోంది. మూవీ యూనిట్ వర్గాల సమాచారం ప్రకారం.., డాన్స్ మాస్టర్ పాత్రలో ఉండే ప్రభుదేవాది పూర్తి నెగెటివ్ షేడ్ క్యారెక్టర్ అని చెప్తున్నారు. అంటే డాన్స్ కోసం ఎంతో కష్టపడ్డ ప్రభు.., ఇప్పుడదే డాన్స్ సినిమా కధలో విలన్ గా బ్యాడ్ క్యారెక్టర్ చేస్తున్నాడు.

వరుణ్ ధవన్- శ్రధ్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ‘ఏబీసీడీ2’ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. ప్రాజెక్టును రెమో డిసౌజా డైరెక్ట్ చేస్తుండగా యూటీవి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సిద్ధార్ధ్ రాయ్ కపూర్ నిర్మిస్తున్నాడు. సచిన్ జిగార్ సంగీతం అందిస్తున్నాడు. సినిమా డాన్సర్లు, కొరియోగ్రాఫర్ల వాస్తవ జీవితం, వారి కష్టాల నేపథ్యంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇద్దరు డాన్సర్లు ఎలా కష్టపడి ప్రపంచ పోటిల్లో విజేతలుగా నిలిచారు.. వారికి పరిస్థితులు ఎలా అడ్డుపడ్డాయి? అనేది సినిమాలో చూపిస్తామని మూవీ యూనిట్ చెప్తోంది.

బాలీవుడ్ లో రీమేక్ సినిమాల డైరెక్టర్లలో టాప్ ప్లేస్ లో ఉన్న ప్రభుదేవా.., ఖాళీ దొరికినప్పుడు ఇలా నటిస్తూ తనలోని యాక్టింగ్ టాలెంట్ చూపిస్తున్నాడు. స్వతహాగా డాన్సర్, కొరియోగ్రాఫర్ అయిన ప్రభుకు ఈ మూవీలో నటించటం పెద్ద ఇబ్బందేం కాదు అని ఫ్యాన్స్ అంటున్నారు. చాలా సులువుగా పాత్రలో జీవిచగలడు అని చెప్తున్నారు. ఇన్నాళ్లుగా డాన్సర్, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ గా తనలోని యాంగిల్స్ ప్రేక్షకులకు చూపించాడు. ఇప్పుడిక నెగెటివ్ రోల్ వంతు వచ్చింది. ఇందులో ఎలా చేస్తాడో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prabhu deva  abcd2  bollywood  latest news  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more