In tamilnadu ajithism getting popular like pawanism in telugu states

pawan kalyan wiki, pawan kalyan movies, pawan kalyan latest updates, pawan kalyan news, pawan kalyan gossips, pawan kalyan marriages, pawan kalyan family, pawan kalyan new wife, pawan kalyan divorce, pawan kalyan comments, pawan kalyan janasena party, pawan kalyan on telangana, pawan kalyan on kcr, pawanism, pawanism movie, pawanism latest updates, pawanism day, pawanism helping programmes, tollywood latest updates, ajithism, ajithism movie, ajithism updates, ajithism latest updates, koliwood latest updates, ajith latest movies, ajith next movie, ajith movies

koliwood creating a atmosphere to develope ajithism lika pawanism in telugu film industry : tamil heros and many of recent movies using ajith dialogues and style in their movies also some social activities are going on all are like pawanism but its ajithism

కోలివుడ్ లో పవనిజం కాపీ అయింది

Posted: 10/15/2014 10:18 AM IST
In tamilnadu ajithism getting popular like pawanism in telugu states

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏది చేసినా దాంట్లో ఓ స్పెషాలిటి ఉంటుంది. సినిమాలు, సేవా కార్యక్రమాలు, ప్రసంగాలు ఇలా ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవే. ఇలాంటి వాటివల్లే పవన్ కు ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో, అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం ఉంది. అందువల్లే ఏ హీరోకు లేనట్లుగా పవనిజం ఇది మతంకంటే ఎక్కువ అని అభిమానులు విశ్వసిస్తున్నారు. రాజకీయాలను కూడా శాసించగల శక్తి పవర్ స్టార్ కు ఉంది అని తెలుసుకున్నారు కాబట్టే.., ఎన్నికల్లో ఆయన అవసరాన్ని గుర్తించి మద్దతు కోరారు. జనసేన పార్టీ వల్ల టీడీపీ, బీజేపికి బాగానే లాభం కలిగింది కూడా.

ఇది పవర్ స్టార్ గురించి క్లుప్తంగా చెప్పాలంటే. ఇదంతా బాగానే ఉంది కానీ.., పవనిజం ఇప్పుడు తమిళంలో కాపి అవుతున్నట్లు తెలుస్తోంది. తమిళంలో ఫేమస్ అయిన అజిత్ అభిమానులు కొత్తగా ‘అజిత్ యిజం’ మొదలు పెట్టారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లో ఈ పేరుతో ఈ మద్య చేస్తున్న హడావుడి పెరిగింది. అటు ఈ మద్య వస్తున్న తమిళ సినిమాల్లో కూడా అజిత్ గత సినిమాల్లో చెప్పిన డైలాగులు, కొన్ని స్టయిల్స్ ను ఫాలో అవుతున్నారు. దీని వల్ల తమ సినిమాలు పాపులర్ అవుతున్నాయని కొందరు హీరోలు అంటున్నారు. అటు కొందరు అభిమానులు ‘అజిత్ యిజం’ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. రక్తదానం, శ్రమదానం, వృద్ధులకు సాయం సహా ఇతర పనులు చేస్తున్నారు.

అయితే ఇవన్నీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు దగ్గరగా ఉన్నాయని కోలివుడ్ ప్రముఖులు అంటున్నారు. అంటే ఇక్కడ తెలుగు సినిమాల్లో వపన్ పేరు, డైలాగులు వాడుకున్నట్లే అక్కడ అజిత్ ను ఉపయోగించుకుంటున్నారు. అదేవిధంగా తెలుగు రాష్ఱ్టాల్లో పవనిజం పేరుతో అభిమానులు చేస్తున్న సేవాకార్యక్రమాల లాగే తమిళనాట అజిత్ ఫ్యాన్స్ చేస్తున్నారు. అంటే పవనిజం పేరు మార్చుకుని తమిళంకు కాపి అయిపోయిందన్నమాట. ఏదయితేనేం పవన్ వల్ల ఎక్కడయినా మంచి జరిగితే ఆయన ఫ్యాన్స్ కు అంతకంటే ఏం కావాలిక.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ajithism  pawanism  koliwood  tollywood  latest updates  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more