Tamanna faces another disaster in bollywood

Tamanna faces another disaster, Humshakals Huge Flop, Tamanna Flop Streak Continues, Humshakals Movie Review, Tamanna Flop Streak Continues,

Bollywood milky babe Tamanna, who is willing to cement her place in Bollywood, is facing tough times there with back to back big flops.

తమ్మూ కెరియర్ చివరి దశకు చేరిందా ?

Posted: 06/23/2014 01:33 PM IST
Tamanna faces another disaster in bollywood

టాలీవుడ్ మిల్కీబ్యూటీ తమన్నా మొన్నటి వరకు ఆమె పట్టిందల్లా బంగారం అవ్వడమే కాకుండా, టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఆమె అందాలకు ఫిదా అయ్యి ఆమెనే కావాలని పెట్టుకున్నారు. అదే క్రేజ్ తో తన తెల్ల అందాలతో బాలీవుడ్ ని ఊపేయాలని అక్కడికి వెళ్లి, ‘హిమ్మత్‌వాలా ’ సినిమాతో అక్షయ్ కుమార్ తో జోడి కట్టి గంపెడాశలతో భాలీవుడ్ తెరంగ్రేటం చేసిన తమ్మూకి ఆ సినిమా మరపురాని పీడకలలా మిగిలిపోయే డిజాస్టర్ అయింది.

ఆ తరువాత అవకశాలే రావనుకుంటున్న సమయంలో దర్శకుడు సాజిద్ ఖాన్ పిలిచి ‘హమ్ షకల్స్ ’ సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఈ సినిమా అయినా బిగ్గెస్టు హిట్ అవుతుందనుకుంటే... బిగ్గెస్ట్ పాప్ సినిమాగా పేరు తెచ్చుకుంది. గ్లామర్‌ పరంగా తమన్నా మంచి మార్కులేయించుకున్నా, సినిమా బాక్సీఫీసు బద్దలు అయ్యేట్లు పేలడంతో వరుసగా బాలీవుడ్‌లో ఫ్లాపులు చవిచూస్తోన్న తమన్నా మీద అప్పుడే ఐరన్‌ లెగ్‌ అన్న ముద్ర గుద్దేశారు.

ఈ సినిమా హిట్టయితే బాలీవుడ్ లో వెలిగి పోవచ్చని అందాలు కూడా మితిమీరి ప్రదర్శించింది కూడా. ఫ్లాపులొస్తున్నాసరే, తనకేం సంబంధం లేదని, తనపని తాను చేసుకుపోతానని, కాలం కలిసొస్తే.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా దూసుకుపోతానని చెబుతోంది. ఈమె ఇంత ధీమాగా ఉన్నా, ప్రస్తుతం ఈమెకు బాలీవుడ్, టాలీవుడ్ లో  ఉన్న అవకాశాలను చూస్తుంటే కెరీర్ ఇప్పుడేమంత గొప్పగా లేదు. చేతిలో రెండు మూడు పెద్ద ప్రాజెక్టులున్నా అవి పేరుకు మాత్రమే ఉన్నాయి.

మొత్తంగా చూస్తే తమ్మూ హవా బాగా తగ్గింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈమె కెరియర్ క్లోజ్ అయ్యినట్లేనని సినీ జనాలు అనుకుంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more