విశ్వహిందుపరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు, నేతలు బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. షారూఖా ఖాన్ వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా షారూఖ్ దేశం విడిచి వెళ్లిపోవాలంటూ.. ఆగ్రాలో పోస్టర్లు వెలిసాయి. కొంతమంది కార్యకర్తలు అయితే షారూఖ్ పోస్టర్లను దహనం చేసి తమ పగ తీర్చుకుంటున్నారు.
అయితే ఇంత సడన్ గా షారూఖ్ ఖాన్ మోడీ అభిమానులు తిరగడంతో బాలీవుడ్ వాసులు షాక్ తిన్నారు. అసలు షారూఖ్ ఖాన్ బిజీపే కార్యకర్తలు ఎందుకు టార్గట్ చేసుకున్నారని ఆరా తీస్తే.. అసలు విషయం బయట పడింది. ఆయన నోటీ దులే కారణమని మోడీ అభిమానులు అంటున్నారు.
గతంలో బీజేపీ నేత నరేంద్ర మోడీపై షారుఖ్ కొన్ని కామెంట్స్ చేశారు. మోడీ ప్రధాని అయితే దేశం విడిచి పెట్టివెళ్లిపోతానని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మోడీ ప్రధాని అవుతున్నారు కాబట్టి షారుఖ్ వెంటనే దేశం విడిచి పెట్టి వెళ్లిపోవాలని కార్యకర్తలు ఆందోళన చేశారు. మతంతో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకున్న భారతీయ అభిమానులకు షారూఖ్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
అసలే మోదీ పవనాలు దేశంలో బలంగా వీస్తున్నా సమయంలో ..షారూఖ్ ఖాన్ చేసిన కామెంట్స్ ను గుర్తు పెట్టుకొని, మండిపడటంతో.. బాలీవుడ్ లోని మోదీ వ్యతిరేకులను పెద్ద భయం పట్టుకుంది. షారూఖ్ ఖాన్ దేశం విడిచి వెళ్లిపో …. అనే నినాదంతో.. బిజేపి కార్యకర్తలు , భజరంగ్ దళ్ నేతలు పట్టుపడితే పరిస్థితి ఎలా ఉంటుందో అందరికి తెలుసు. అందుకే బాలీవుడ్ వాసులు భయపడుతున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more
Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more
Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more
May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more
May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more