Swara bhaskar tweets on narendra modi

Swara Bhaskar Tweets on Narendra modi, Swara Bhaskar Tweets on Modi, Swara Bhaskar, Swara Bhaskar Tweets, PM Narendra modi, Actress Swara Bhaskar.

Swara Bhaskar Tweets on Narendra modi

మోదీ పై బాలీవుడ్ నటి ఫైర్ ?

Posted: 05/21/2014 01:45 PM IST
Swara bhaskar tweets on narendra modi

నరేంద్ర మోదీ మంత్రం దేశమంతా పాకిపోయింది. దీంతో దేశ ప్రజలు నమో మంత్రం జపిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాలీవుడ్ నటి మాత్రం నరేంద్ర మోడీ పై మండిపడుతున్నారు. ఆ నటి మోడీ పై పాత కామెంట్స్ ను కొత్తగా కామెంట్ చేయటంతో.. నరేంద్ర మోదీ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇంతకీ ఆ భాలీవుడ్ నటి ఎవరంటే.. స్వరభాస్కర్.

ఒక వైపు నరేంద్ర మోదిని మొచ్చుకుంటే.. మరోవైపు.. తన పైత్యాన్ని బయట పెట్టింది. 2002లో జరిగిన గుజరాత్ ఘర్షణలను గుర్తు చేసింది. ఈ ఘర్షణలకు కారకుడు మోదీ కాదా అని ప్రశ్నించింది. దీంతో మోదీ అభిమానులు .. ఒక్కసారిగా స్వర భాస్కర్ కు ట్విట్ల వర్షం కురిపించారు. దీంతో భయపడిపోయిన స్వరభాస్కర్ వెంటనే.. మరోరకంగా ట్విట్ చేసింది. తనకు ముస్లిం బాయ్‌ఫ్రెండ్ ఎవరూ లేడని, తనకు బుర్ర, ( తెలివి ) విద్యతోబాటు ఓ అభిప్రాయమంటూ ఉన్నాయని ట్వీట్ చేసింది.

ఈ అమ్మడు ఇలా చేయటానికి గల కారణం ఏమిటంటే.. నరేంద్రమోదీ పై కామెంట్ చేస్తే.. త్వరగా పబ్లిక్ ద్రుష్టిలో పడుతుందనే ఉద్దేశంతోనే .. మోదీ పై ట్విట్ చేసినట్లు నెట్ జనాలు అంటున్నారు. అంటే ఫ్రీ ప్లబిసిటి కోసమే ఇలా దిగజారి గడిచిపోయిన గుజరాత్ గతాన్ని మళ్లీ గుర్తు చేస్తుందని బీజేపి నాయకులు అంటున్నారు. ఏమైన ఈ అమ్మడు కూడా, రాఖీసావంత్, పూనం పాండే లాంటి వారి జాబితాలోకి చేరిపోతుందని నమో అభిమానులు అంటున్నారు. అయినా.. కాబోయే ప్రధానినే విమర్శిస్తే.. ఏం జరుగుతుందో తెలియదా అని బిజేపి నేతలు అంటున్నారు.

RS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more