Pawan get these 250 crores

pawan kalyan, janasena party, lawyer, Pawan Get These 250 Crores, pawan kalyan expenses, pawan launch of Jana Sena,

Pawan Get These 250 Crores

పవన్ పై 250 కోట్లు నింద వేసిన న్యాయవాది?

Posted: 03/17/2014 01:43 PM IST
Pawan get these 250 crores

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఎంట్రీ కోసం ‘జనసేన’  పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే  పవన్ కళ్యాణ్  తన జనసేన పార్టీని లాంచ్ చేసిన విధానం పై కొంతమందికి కన్ను కుట్టింది. దీంతో  పవన్ కళ్యాణ్ పై 250 కోట్ల మరక వేసినట్లు టాలీవుడ్.  పవన్ తన పార్టీకోసం  250 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాడనే అనుమానంతో..  దానిపై విచారణ జరపాలని  న్యాయవాది  బద్దం నర్సింహారెడ్డి  ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయటం జరిగింది.   

పవన్  తన పార్టీ  ప్రారంభోత్స  కార్యక్రమాన్ని  రాష్ట్రవ్యాప్తంగా  వివిధ ప్రాంతాల్లో  భారీ స్ర్కీన్ లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.  ఇంత భారీగా చెయ్యాలంటే.. భారీగానే డబ్బులు  ఖర్చు పెట్టే ఉంటారనే ఉద్దేశంతో..  న్యాయవాది  ఫిర్యాదు చేసినట్లు సమాచారం.  కోట్ల మంది అభిమానుల కోసం  పవన్ కళ్యాన్ 250 కోట్లు ఖర్చు పెట్టినట్లు గా ఉందని  ఆ న్యాయవాది ఎన్నికల కమిషన్ కుఫిర్యాదు చేసి, వెంటనే పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని సూచించారు. 

దీనికి సుమారు రూ.250 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఆయన ఆరోపించారు. జనసేన పార్టీపై నర్సింహారెడ్డి చేసిన ఫిర్యాదును ఆదాయపు పన్ను శాఖకు పంపనున్నట్లు ఈసీ వర్గాలు తెలిపినట్లు సమాచారం జనసేన పార్టీ రిజిస్ట్రేషన్ ఇప్పటికీ పూర్తి కాలేదని, ఆ పార్టీ పోటీ చేస్తుందో లేదో తెలియదని, అటువంటప్పడు దీనిపై తాము చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని తెలిపినట్లు సమాచారం.  దీంతో   ఆ న్యాయవాది నిరాశతో  వెనుదిగిరినట్లు గా మీడియా వర్గాలు అంటున్నాయి.

అయిన పది మందికి మంచి జరగాలనే ఉద్దేశంతో.. పవన్ కళ్యాణ్  ప్రజల కోసం  పార్టీ పెట్టి, ప్రజా సేవ చేయటానికి  అడుగులు వేస్తున్న సమయంలో.. ఇలాంటి న్యాయవాదులు  అడ్డుతగలతం మంచి కాదు.  రాష్ట్రం లో అవినీతి తో అడ్డదిడ్డంగా సంపాదించి ఆస్తులు కుడబెట్టుకుంటున్నా .. బడా నాయకులు పై  న్యాయ పోరాటం చేస్తే  ప్రజలు  మేలు జరుగుతుంది. అంతేగానీ,  ప్రజల కోసం పవిత్రంగా ఎదుగుతున్న  పవన్ జనసేన పార్టీ పై  అవినీతి మరకలు వేయకండని సీనియర్ రాజకీయ మేథావులు అడుగుతున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more