Pawan kalyan gabbar singh 2

Pawan Kalyan Gabbar Singh 2, Pawan Kalyan political party, Janasena party, Gabbar Singh sequel, Gabbar Singh 2 political satire

Pawan Kalyan Gabbar Singh 2, Pawan Kalyan political party, Janasena party, Gabbar Singh sequel

పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 ఎలా ఉండబోతోంది?

Posted: 03/15/2014 10:38 AM IST
Pawan kalyan gabbar singh 2

శుక్రవారం నాడు తన సొంత పార్టీ జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తనింకా ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తానని మాటిచ్చారు.  అంతేకాదు, తన వెనక డబ్బూ పరపతి ఉన్నవాళ్ళెవరూ లేరని, ఈ సభతోనే ఉన్న డబ్బులన్నీ అయిపోయాయని, మళ్ళీ సినిమాలు చేస్తే కానీ పార్టీని నడిపించటానికి డబ్బులు రావని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు.

అయితే అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్-2 ఎలా ఉండబోతోందన్న ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉదయిస్తోంది. 

శుక్రవారం నాడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం చూసినవారందరికీ గబ్బర్ సింగ్-2 ని తన వ్యక్తిగత, పార్టీ ఇమేజ్ ని పెంచే దిశగా రూపొందుతుందని అనిపిస్తోంది కదూ.  కథ గబ్బర్ సింగ్ లా పోలీసు కథే కానీ ట్రీట్ మెంట్ రాజకీయ తాలింపు వేసుకునే అవకాశం బాగా కనిపిస్తోంది.  వినోదానికైతే కొదవుండదు కానీ రాజకీయ విసుర్లు ఉండవచ్చని సినీ వర్గాల అంచనా!

అసలా సినిమా ఆలస్యమవటానికి కూడా పార్టీ ఆవిర్భావ ఏర్పాట్లే కారణమంటున్నారు!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more