Art director anand sai support on pawan kalyan

Art director Anand Sai, Anand Sai, pawan kalya, Anand Sai support on pawan kalya, pawan kalyan party, toliprema movie, pawan kalyan political party janasena, janasena, art director anand sai, megafamily support.

Art director Anand Sai support on pawan kalya

పవన్ వెనుక ఆనంద్ సాయి హ్యాండ్ ?

Posted: 03/14/2014 11:03 AM IST
Art director anand sai support on pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్   రాజకీయ పార్టీ వెనుక సినీ పెద్దలు ఉన్నట్లు  అందరు అనుకుంటున్నారు. కానీ పవన్  వెనుక ఉన్నది. సినీ పెద్దలు కాదట.   ఆర్ట్ దర్శకుడు  ఆనంద్ సాయి.  చిత్ర పరిశ్రమలో  ఆనంద్ సాయి  పేరు తెలియని వారు ఉండారు.  ఆనంద్ సాయి, పవన్  కళ్యాణ్ కు మద్య మంచి  స్నేహా సంబంధం ఉన్నట్లు  సమాచారం. 

 పవన్ కళ్యాన్ నటించిన  ‘‘తొలిప్రేమ ’’ సినిమాలో  పవన్ చెల్లిగా నటించిన  వా‘‘సుకి ’’ మెగా ఫ్యామిలీతో మంచి సంబంధం ఉందట. వాసుకి, ఆనంద్ సాయి ప్రేమ పెళ్లి విషయంలో కూడా  పవన్ కళ్యాణ్  హ్యాండ్ ఉన్నట్లు అప్పట్లో  వార్తలు వచ్చాయి. 

అసలు  ఆనంద్ సాయికి  మొదటి అవకాశం ఇచ్చింది  పవన్ కళ్యాణేనట. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ సపోర్టు తో ఆనంద్ సాయి  చిత్ర పరిశ్రమలో.. తిరుగులేని సాయిగా ఎదిగాడు.   ఆ అనుభందంతోనే.. పవన్ కళ్యాణ్  పార్టీ జెండా లోగోను,  ఈరోజు జరగబోయే.. ప్రెస్ మీట్ అంత  ఆనంద్ సాయి చేతిల మీదగా జరుగుతుందని  టాలీవుడ్ టాక్.  టాలెంట్ ఉన్న  కొత్త వారికి  అవకాశాలు ఇవ్వటంతో .. పవన్ కళ్యాణ్  ముందుంటాడని   అనేక సార్లు రుజువు అయ్యింది.  

మాటల మాంత్రికుడు.. త్రివిక్రమ్ తో కలిసి ఆనంద్ సాయి ..పవన్ కళ్యాణ్  కు పుల్ సపోర్టు చేస్తున్నట్లు  టాలీవుడ్ వర్గాలు  అంటున్నాయి.  రామ్ చరణ్ , ఎన్టీఆర్ , బన్నీల   పెళ్లి  మండపాలను అందంగా  తయారుచేసిన  ఘనత  మన ఆనంద్ సాయికే దక్కుతుంది.  పవన్ కళ్యాణ్ రాజకీయ  పార్టీలో కూడా  ఆనంద్ సాయి  హ్యాండ్ ఉండటంతో  మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

ఇప్పటి వరకు  పవన్  సినిమాల్లో   కలర్పుల్ సెట్టింగులతో అదరగొట్టిన   ఆనంద్ సాయి  ఈరోజు  జరగబోయే  నోవాటెల్ లోని  ఆరు హాల్ లని కలిపి  దాదాపు 5000 మంది సీటింగ్  కెపాసిటీతో  డయాస్  ప్రాంగణాన్ని సిద్దం చేయటం జరిగింది.   అయితే  పవన్ పొలిటికల్ స్పీచ్  చెప్పే  వేదిక  80 మీటర్ల  పొడవు 36 మీటర్ల  వెడల్లూ  ఉంటుందని  పవన్ అభిమానులు అంటున్నారు.   

ఇక పవన్  ఆసీనుడయ్యే స్టేజిని  కార్పొరెట్  మీటింగ్ ల స్థాయిలో  రూపొందించారు.  ఈ డయాస్ కు ముందు భాగంలో  16 ఫీట్ల వెడల్పూతో   ర్యాంప్  వాక్ కి  అనుగుణంగా ఉండేలా చేయటం జరిగింది.   పవన్ వెనుక భాగంలో  30 పీట్ల  హైట్ తో ఓ భారీ స్ర్కీన్ ను ఏర్పాటు  చేయటంతో పాటు  డయాస్ ముందు మరింత విశాలమైన  స్థలాన్ని  కేటాయించారు.  

జనసేన సభా వేదకి  ఏర్పాట్ల గురించి  ఆనంద్ సాయి  మాట్లాడుతూ  ‘‘నేను ఇదంతా చేసింది కేవలం  పవన్ మీదున్న  అభిమానం కోసమే.  25 సంవత్సరాల పవన్ తో స్నేహా బందమే ’’ నన్ను ఇలా మార్చాయని  ఆనంద్ సాయి చెప్పటం జరిగింది. 

-ఆర్ఎస్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more