Charmi in prabhu deva movie promotion

Charmi in Prabhu deva movie promotion, R Rajkumar Movie Promotion In Hyderabad, Shahid Kapoor, Prabhu Deva, Charmi, Disco Shanthi, R Rajkumar Team launches

Charmi in Prabhu deva movie promotion, R Rajkumar Movie Promotion In Hyderabad

ఛార్మితో అసంత్రుప్తి పడిన దర్శకుడు?

Posted: 12/04/2013 03:06 PM IST
Charmi in prabhu deva movie promotion

దర్శకుడు బాలీవుడ్ బేబీ కోసం ఎదురు చూసి, అలసి పోయి చివరకు టాలీవుడ్ ఛార్మితో అంసత్రుప్తి పడ్డాడు. త్వరలో ప్రభు డైరెక్షన్‌లో రూపొందిన ‘రా.. రాజ్‌ కుమార్‌’ విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమాలో ప్రమోషన్‌లో భాగంగా ఇలా జరిగింది. సొనాక్షి రాలేదని చివరకు ఛార్మిని వాడుకున్నాడు ప్రభుదేవా. అయితే ఇదేమీ మనోడు చేస్తున్న సినిమాకో, సినిమాలోని ఒక స్పెషల్‌ సాంగ్‌కో కాదు. కేవలం ఒక పార్టీలో అలా లెగ్స్‌ షేక్‌ చెయ్యడానికి ఛార్మితో కలిసి ప్రభుదేవా న్యాటం చేయటం జరిగింది. ‘రా.. రాజ్‌కుమార్‌’ సినిమాను అనే చిన్న పట్టణాల్లో, నగరాల్లో గత రెండు వారాలు నుండి ప్రమోట్‌ చేస్తున్నారు. ఇకపోతే హిందీ మార్కెట్‌ హైదరాబాద్‌లో కూడా బాగానే ఉంటుంది కాబట్టి, ఇక్కడ కూడా ఒక కార్యక్రమం నిర్వహించారు.

 

కాకపోతే ఏదో ప్రెస్‌ మీట్‌లా కాకుండా, ఒక పార్టీ పెట్టి, డీజెతో పాటలు ప్లే చేయించి, నానా హంగామా చేయించాడు ప్రభుదేవా. కాని ఇంత చేసినా ఆ ప్రోగ్రాంకు సొనాక్షి డుమ్మా కొట్టింది. కేవలం హీరో షాహీద్‌ కపూర్‌ ఒక్కడే వచ్చాడు. అందుకే చివరి నిమిషంలో ఆ ఛాన్స్ ఛార్మికి ఇవ్వటం జరిగిందని ప్రభుదేవా అంటున్నారు.

 

అసలే ఒళ్లు దాసుకోకుండా కష్టపడేతత్వం ఛార్మిది. ప్రభుదేవా ఫోన్ చేసి.. వస్తావా అని అడిగిన వెంటనే.. ఆనందం పొంగిపోయి ప్రభుదేవా దగ్గర వాలిపోయింది ఛార్మి. అసలే సినిమా అవకాశాలు లేక ఛార్మి ప్రాణం అల్లాడిపోతుంది. ఇలాంటి సమయంలో వచ్చిన చిన్న ఛాన్స్ ను కూడా ఛార్మి మిస్ చేసుకోవటం లేదని టాలీవుడ్ వాసులు అంటున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Mega daughter niharika s wedding fixed marriage in august

    మెగా తనయ నిహారిక కళ్యాణం కుదిరిందా,? ఆగస్టులోనే బాజాభజతంత్రీలా..?

    Jun 18 | మెగా డాటర్, సినీనటుడు, నిర్మాత, రాజకీయ నేత, మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక కొణిదెల వివాహంపై మళ్లీ వార్తలు జోరందుకున్నాయి. అందుకు కారణం నిహారిక తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో... Read more

  • Baahubali stars prabhas and anushka shetty dating in united states

    విదేశాల్లో ప్రభాస్ తో అందాల అనుష్క డేటింగ్.?

    Aug 16 | రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఎంతోమంది అమ్మాయిల ఫాలోయింగ్ పొందిన ఈ హీరో పెళ్లి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా... Read more

  • Will naga chaitanya and dil raju combination workout

    నాగచైతన్యతో దిల్ రాజు ప్రాజెక్టు పట్టాలెక్కేనా..?

    Jul 30 | దీపం వుండానే ఇళ్లు చక్కబెట్టుకోవాలన్నది పాత సామేతే అయినా దీన్ని సినీ ఇండస్ట్రీ వాళ్లు ఒంటబట్టించుకున్నట్లుగా ఎవ్వరూ చేయలేరన్నది అతిశయోక్తి కాదు. సక్సెస్ రోడ్డులో నడుస్తున్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ఆశ ఇండస్ట్రీలో కామన్.... Read more

  • Bandla ganesh to produce pawan kalyan s comeback film

    పవన్ తో బండ్ల సినిమా.? నిజమేనా.?

    May 28 | జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలను పక్కన పెట్టేసి, రాజకీయాలకే పూర్తి సమయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో తాను మళ్లీ సినీరంగం వైపు రానని కూడా చెప్పారు. ఎన్నికల... Read more

  • Maharshi script copied from another director

    ‘మహర్షి’ సినీమాపై మహా గాసిఫ్.. నిజమెంత.?

    May 11 | సూపర్ స్టార్ మహేష్ నటించిన మహర్షి అద్భుత వసూళ్లు సాధిస్తున్న సంగతి తెలిసిందే. క్రిటిక్స్ నుంచి లాజిక్ లెస్ అంటూ కొన్ని విమర్శలు వచ్చినా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లు సాధిస్తోంది.... Read more