Jacqueline fernandez live in relationship tips unmarried girls

jacqueline fernandez news, jacqueline fernandez live in relationship, jacqueline fernandez affairs, jacqueline fernandez love affairs, jacqueline fernandez scandals, jacqueline fernandez movies, jacqueline fernandez hot photos, jacqueline fernandez bikini, jacqueline fernandez sexy photo shoot, live in relationship actresses

jacqueline fernandez live in relationship tips unmarried girls : The srilankan beauty jacqueline fernandez giving suggestions to unmarried girls that live in relationship is better choice for every girl to know about their life partners.

‘సహజీవనం’ బెటర్ అంటున్న లంక బ్యూటీ!

Posted: 02/13/2015 04:19 PM IST
Jacqueline fernandez live in relationship tips unmarried girls

పాశ్చాత్తదేశ సంప్రదాయాలలో ఒకటైన ‘సహజీవనం’ ఇటు దేశంలోని ముఖ్యనగరాల్లోనూ విస్తరించిన విషయం తెలిసిందే! భారతదేశ సంస్కృతికి ఇది విరుద్ధమైనప్పటికీ.. మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇది ఆచరణలోకి వచ్చేసింది. పైగా.. ఇటువంటి సంప్రదాయం మహిళలకు ఎంతో తోడ్పడుతుందంటూ ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు తమ మద్దతు కూడా ప్రకటిస్తున్నారు. పెళ్లికిముందు ఒక వ్యక్తి స్వభావం ఎలా వుంటుందో ఈ రిలేషన్ ద్వారా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి వీలుగా వుంటుంది కాబట్టి.. ఇది ఆచరణలో వుండాల్సిందేనంటూ ఎందరో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవలోనే లంకబ్యూటీ జాక్వెలిన్ కూడా చేరిపోయింది.

ఇదే విషయమై జాక్వెలిన్ మాట్లాడుతూ.. ఎదుటివ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ‘సహజీవనం’ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటోంది. పెళ్లికిముందు జీవిత భాగస్వామి ఎటువంటివాడో, ఏ విధమైన అలవాట్లను కలిగి వుంటాడో, జీవితాంతం సుఖపెట్టే మనస్తత్వాన్ని కలిగి వుండాడా.? లేదా..? అన్న విషయాలను తెలుసుకోవడానికి ఈ రిలేషన్ తోడ్పడుతుందని అంటోంది. పెళ్లి తర్వాత వచ్చే సమస్యల నుంచి కాపాడుకునేందుకు ఇదే మంచి నిర్ణయమంటూ ఆమె వాపోతోంది. అమ్మాయి తన జీవిత భాగస్వామితో జీవితాంతం సంతోషంగా వుండాలంటే.. అంతకుముందు జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవడం ఉత్తమం. అది ఆమె బాధ్యత కూడా! అని ఆమె పేర్కొంటోంది.

అయితే.. సహజీవనం మంచిదేనని చెబుతున్న ఈ భామ.. శృంగారం చేయడం ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. ముక్కూముఖం తెలియని కొత్త వ్యక్తితో పరిచయం పెంచుకునేటప్పుడు.. అతనితో శృంగారపర సంబంధాలు పెట్టుకోకూడదని చెబుతోంది. ఎంతటి మంచి వ్యక్తి అయినా సరే.. ఫస్ట్ డేట్’లోనే అతనితో శృంగారంలో పాల్గొనవద్దని చెబుతోంది. అతని గురించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత పూర్తి నమ్మకం కలిగినప్పుడు.. సహజీవనం చేయడంలో ఎలాంటి తప్పు లేదని విశ్లేషిస్తోంది. ఇదిలావుండగా.. ‘కిక్’తో మంచి విజయాన్ని అందుకున్న ఈ లంకబ్యూటీ.. అప్పటినుంచి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jacqueline fernandez live in relationship  bollywood heroines  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more