Hamsa nandini special song in nagarjuna movie

Akkineni Nagarjuna movie, Akkineni Nagarjuna upcoming movie, Akkineni Nagarjuna in soggade chinni nayana movie, soggade chinni nayana movie, soggade chinni nayana movie cast and crew, Hamsa nandini for Akkineni Nagarjuna movie, Akkineni Nagarjuna meelo evaru kotiswarudu show, ramya krishna in Nagarjuna movie, tollywood updates, upcomning telugu movies

Hamsa Nandini special song in Nagarjuna movie : Hot Heroine Hamsa Nandini roped in for akkineni nagarjuna movie. Nagarjuna Acting in debutante director Kalyan. Lavanya tripathi and Ramya krishna lead heroines in Soggade Chinni Nayana

సరస సామ్రాట్ తొ సరసానికి సిద్ధమట

Posted: 01/02/2015 01:32 PM IST
Hamsa nandini special song in nagarjuna movie

బాలీవుడ్ లో పొడుగు కాళ్ల సుందరులు చాలామంది ఉన్నారు. కాని టాలీవుడ్ లో మాత్రం ఈ సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. ఉన్నవారిలో చెప్పుకోదగినది హంసా నందిని. తెలుగులో ముమైత్ ఖాన్ తర్వాత ఆ ప్లేస్ ను భర్తీ చేస్తూ.., హాట్ ప్రేక్షకులకు హీటెక్కిస్తున్నా, ఈ భామకు ఆఫర్లు మాత్రం అంతగా లేవు. ముంబై మోడళ్ళు, ఫారిన్ అమ్మాయిలను దించేసి డాన్సులు చేయిస్తూ లోకల్ టాలెంట్ ను తొక్కేస్తున్నారు. ఆరబోసిన అందాలు వృధాగా పారబోసినట్లుగా మారటంతో ఏం చేయాలో తెలియక తెగ ఆలోచిస్తుండగా.., కెవ్వు మనే వార్త చెవిన పడిందట. దీంతో టాపు లేచిపోయేలా ఫుల్ వాల్యూమ్ తో డాన్స్ చేస్తోందట. ఇంతకీ ఏమిటా ఆఫర్ అంటే హీరో నాగార్జునతో సినిమాలో ఛాన్స్ వచ్చిందని సన్నిహితులు చెప్తున్నారు.

నాగార్జున నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో ఈ అమ్మడు స్పెషల్ పాటలో డాన్స్ చేయనుందట. టాలీవుడ్ లో రొమాన్స్ రాజాగా పేరుపొందిన నాగార్జున కొద్దికాలంగా ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్లతో సినిమాలు చేయటం తగ్గించాడు. చాలా కాలం తర్వాత మళ్ళీ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేసే సమయం వచ్చింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమాలో లావణ్య త్రిపాఠితో పాటు రమ్యకృష్ణ కూడా నటిస్తోంది. వీరిద్దరూ కాకుండా బోనస్ గా హంసా నందిని వచ్చి చేరటంతో మన్మధుడి అభిమానులకే పండగే పండగ.

కొత్త దర్శకుడు కళ్యాణ్ తెరకెక్కిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మితమవుతోంది. కథను రాధా మోహన్ అందిస్తున్నాడు. ఈ మూవీలో నాగార్జున డబుల్ రోల్స్ పోషిస్తున్నాడు. త్వరలోనే మూవీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. అటు నాగార్జున - కార్తి కాంబినేషన్ లో ఓ మల్టీ స్టారర్ సినిమా కూడ త్వరలో ప్రారంభం కానుంది. పీవీపీ బ్యానర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni Nagarjuna  Soggade Chinni Nayana movie  Hamsa Nandini  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more