Kajal aggrawal condoms ad

Kajal Aggrawal, Kajal Aggrawal latest, Kajal Aggrawal condom ad, Kajal Aggrawal remuneration for condom ad, Kajal Agarwal latest, Kajal Agarwal condom ad, Kajal Agarwal latest photos, Kajal Agarwal photos, Kajal Agarwal hot photos, Kajal Agarwal latest movies, Kajal Agarwal upcoming movies, temper movie updates, Kajal Agarwal in temper movie, tollywood latest, telugu movie updates, condoms usage, how to use condoms, condoms models

Kajal Aggrawal condoms ad : tollywood one of the top heroine Kajal Agarwal agreed to act in a condom ad but demands huge remuneration.condom company owners shocked by kajal remuneration for an ad

టూ మచ్ అబ్బా.. మరీ కండోమ్ ల కోసం అంతనా

Posted: 12/31/2014 03:43 PM IST
Kajal aggrawal condoms ad

పిలిచి పిల్లనిస్తానంటే...,  పండక్కి ఫార్చునో కారు కావాలన్నట్లుంది కాజల్ యవ్యారం. సినిమాలు చేసుకుంటున్న ఈ అమ్మడికి యాడ్ చేసిపెట్టమని ఓ కంపనీ వస్తే తన రేటే చెప్పి వారిని భయపెట్టేసింది. వామ్మో అంతయితే సమర్పించుకోలేమంటూ నోరెళ్లెబెట్టేలా చేసింది. అయితే అది మామూల యాడ్ కాదు లెండి. మాట్లాడుకోవటానికి అంతా సిగ్గుపడే కండోమ్ యాడ్. ఇలాంటి ప్రకటనల్లో కాజల్ ఎందుకు నటిస్తుంది అని మీ డౌటా...? ఇంకెందుకు, పైసా మే పరమాత్మ.

యాడ్ చేస్తే డబ్బులు వస్తాయి కదా అని.., కండోమ్ ను పట్టుకుని ప్రమోషన్ చేసేందుకు రెండు చేతులూ తెరిచేసింది. అయితే ముందు చేతి నిండా డబ్బు పడితేనే  కండోమ్ తో ఫోటో దిగుతా లేకపోతే కనీసం షూటింగ్ స్పాట్ కు కూడా రాను అని చెప్పేసింది. ఇంతకీ అమ్మడు ఎంత కోట్ చేసిందో తెలుసా... ఏకంగా రెండు కోట్ల రూపాయలట. రెండున్నర గంటలు ఉండే సినిమా కోసం రెండునెలల పాటు నటిస్తే కూడా అమ్మడికి అంత ముట్టదు. అలాంటిది కేవలం రెండ్రోజుల్లో పూర్తయ్యే షూటింగ్.., కనీసం రెండు నిమిషాలు టెలికాస్ట్ కాని వీడియో కోసం రెండు కోట్లు అడిగిందట. టైం ఉన్నప్పుడే కుమ్మేసుకోవాలని కోట్ చేయటంతో, కండోమ్ కంపనీకి కళ్లు బైర్లు కమ్మాయట.

కాజల్ కు రెండు కోట్లు ఇచ్చేబదులు.., ఇంకేమైనా చేసుకోవచ్చు అని మేనేజర్లు వచ్చిన కార్లలో కండోమ్ ప్యాకెట్లు వేసుకుని వెనక్కి వెళ్లిపోయారట. ఇంతకీ అంత డబ్బు ఎందుకు డిమాండ్ చేశావు, తగ్గవచ్చు కదా అని ప్రశ్నిస్తే.., ఇలాంటి యాడ్స్ లో చేస్తే రేపు సమాజంలో వచ్చే ప్రశ్నలను ఎలా ఎ దుర్కోవాలి అని అంటోంది. మరి రెండు కోట్లు ఇచ్చేస్తే.., సమాజంలో ఎవరూ కాజల్ కండోమ్ గురించి మాట్లాడుకోరా ఏంటి. బేరం కుదర్లేదు అని చెప్పాలి కాని.., డొంక తిరుగుడు సమాధానాలు ఎందుకని విమర్శలు వస్తున్నాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  condoms  Temper movie  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more