Sruti hassan came out from mahesh babu movie

sruti hassan in mahesh babu movie, sruti hassan come out from mahesh babu movie, sruti hassan in vijay latest movie photos, samanta movies, samantha mahesh babu movies, mahesh babu latest movie updates, mahesh babu koratala shiva movie updates, tollywood latest news updates

sruti hassan came out from mahesh babu movie : filmnagar latest rumors that tollywood super star faces problems with sruti hassan in his latest movie, rumors spreading in tollywood that sruti hassan came out from mahesh koratala shiva movie and samantha will taken into movie

ఐరన్ లెగ్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయింది

Posted: 11/25/2014 11:41 AM IST
Sruti hassan came out from mahesh babu movie

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పాపులర్ డైలాగులు తిరిగి తిరిగి ఆయనకే పంచులు వేస్తున్నాయి  కెరీర్ బ్లాక్ బస్టర్ ‘పోకిరి’లో ఎవుడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందో.., వాడే పండుగాడు అనే డైలాగ్ ఇప్పడు మహేష్ పైనే పేలుతోంది. ఎందుకంటే శృతి హాసన్ ఇచ్చిన దెబ్బకు బాబు అంత త్వరగా కోలుకోవట్లేదట. మహేష్ తాజా సినిమాలో శృతి నటిస్తున్న విషయం తెలిసిందే. పూణే షూటింగ్ సమయంలో మరో మూవీ షూటింగ్ ఉందని చెప్పి మద్యలోనే వెళ్ళిపోయి అందరికీ షాకిచ్చింది. తాజాగా ఈ ప్రాజెక్టు గురించి మరో షాకింగ్ న్యూస్ విన్పిస్తోంది.

మహేష్ బాబు తాజా ప్రాజెక్టు టెంపరరీగా ఆగిపోయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా సినిమానుంచి శృతి హాసన్ తప్పుుకుందనీ.., ఆమెస్థానంలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉందని కూడా పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. సమంత గతంలో ‘దూకుడు’ హిట్ పెయిర్ అనే చెప్పాలి. శృతి వెళ్ళటం.., సమంత రావటం ఎంతవరకు నిజమో చెప్పలేము కానీ., మూవీ యూనిట్ మాత్రం కమల్ కూతురు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోలేదని తెలుస్తోంది.

కొరటాల శివ రెండవ సినిమాగా మహేష్ తో ఒక మూవీ చేస్తున్నారు. ‘ఆగడు’ ఫ్లాప్ తర్వాత హిట్ కొట్టాలనే కసితో ఉన్న మహేష్, డైరెక్టర్ గా నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశం పూర్తిగా ఉపయోగించుకోవాలని శివ బాగా కష్టపడుతున్నారు. అయితే వీరికి హీరోయిన్ చుక్కలు చూపిస్తోంది. శృతి కారణంగా సినిమా ఆలస్యం కావటంతో పాటు.., ఫ్యాన్స్ చాలా నిరాశపడక తప్పదు. ప్రస్తుతం సినిమాషూటింగ్ ఆపేసినట్లు తెలుస్తుండగా.., ఎప్పుడు మొదలవుతుందో  త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఇక శృతి హాసన్ తమిళంలో విజయ్ నటిస్తున్న ఫాంటసీ సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sruti hassan  mahesh babu  samantha  tollywood  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more