Amy jackson ghost role mass movie hero surya actress nayanatara director venkat prabhu

amy jackson hot photos, amy jackson bikini photos, amy jackson latest news, amy jackson news, amy jackson gallery, amy jackson photo shoot, amy jackson movies, hero surya, director venkat prabhu, nayanatara hot photos

amy jackson ghost role mass movie hero surya actress nayanatara director venkat prabhu

‘యమీ’ డేంజరస్ సరసాలు.. కన్విన్స్ చేసి ఒప్పించాడట!

Posted: 11/12/2014 09:23 PM IST
Amy jackson ghost role mass movie hero surya actress nayanatara director venkat prabhu

ఎక్కడో పరదేశం నుంచి వచ్చిన ఎమీజాక్సన్.. ‘‘ఎవడు’’ సినిమాతో తెలుగుతెరకు గ్లామరస్ తారగా పరిచయమైన విషయం తెలిసిందే! ఆ సినిమాలో ఈ అమ్మడు భారీగా తన అందాలను ఆరబోసేసిందిలెండి! తాజాగా ఈ అమ్మడు నటించిన భారీ ప్రాజెక్ట్ ‘‘ఐ’’ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా వుంది. ఒకవిధంగా చెప్పుకోవాలంటే.. ఇండస్ట్రీలోకి వచ్చిన అనతికాలంలోనే ఈ అమ్మడు అభిమానుల దృష్టిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిపోయింది. ప్రస్తుత పరిణామాలను లెక్కేసుకుంటే అమీ స్టార్ హీరోయిన్ల జాబితాలోకి చేరిపోయినట్లే లెక్క! బాగానే పేరు సంపాదించుకున్న ఈ అమ్మడు.. ‘డేంజరస్’ సరసాలు చేయడానికి సిద్ధమయ్యిందని కోలీవుడ్ నుంచి వార్తలొస్తాయి. అందుకోసం ఈమెను దర్శకుడు బతిమిలాడి మరీ కన్విన్స్ చేసి ఒప్పించాడని సమాచారం!

అసలు విషయం ఏమిటంటే... సూర్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ‘మాస్’ సినిమాలో అమీ జాక్సన్ ఒక సరికొత్త డేంజరస్ రూపంలో కనువిందు చేయనుంది! నిజానికి ఈ చిత్రంలో తన పాత్ర నిడివి తక్కువగా వుందని ఆరోపిస్తూ.. ప్రాజెక్టు నుంచి తప్పుకోవడానికి కూడా సిద్ధమైంది అమీ జాక్సన్! అయితే దర్శకుడు ఆమెను ఎంతగానో బతిమిలాడి కన్విన్స్ చేయడంతో మళ్లీ ఆ పాత్రంలో నటించేందుకు ఒప్పుకుందని సమాచారం! సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ సినిమాలో ఈ బికినీ భామ ‘‘ఘోస్ట్’’ పాత్ర పోషిస్తున్నట్టు సమాచారాలు వస్తున్నాయి. ఆ పాత్రలో అమీ అయితేనే బాగుంటుందని.. ఆ స్థానంలో వేరే తారలకు తీసుకుంటే వాళ్లు అంతగా సూట్ అవ్వరని దర్శకుడు అభిప్రాయపడుతున్నాడని సన్నిహితుల సమాచారం! అందుకే.. ఆమెకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు దర్శకుడు. ఇందులో మరో కథానాయికగా నయనతార నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amy jackson  director venkat prabhu  hero surya  nayanatara  mass tamil movie  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more