Trisha item song in attarintiki daredi kannada remake

trisha upcoming movie, trisha kannada movies, trisha in attarintiki daredi movie, trisha rana latest updates, trisha rana affair, tollywood latest updates, sandalwood latest updates, trisha item songs

trisha item song in attarintiki daredi kannada remake : senior star heroine trisha gets popularity with dukudu movie and ready to act in item song in attarintiki daredi kannada remake

ఆ ముగ్గురి మిక్చర్ ‘త్రి’ష పిక్చర్

Posted: 10/28/2014 01:22 PM IST
Trisha item song in attarintiki daredi kannada remake

ఏమిటో ఈ మద్య అందరికి రీమేక్ లు కలిసి వస్తున్నాయి. చూడలేకపోతున్న మొహాలు రీమేక్ లతో కొత్త లుక్ వేసుకుని వస్తున్నాయి. దీంతో ఈ సినిమాలు హిట్ అయి వారికి మళ్ళీ అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుత హీరోయిన్లకు సీనియర్ గా ఉన్న త్రిష..కు ‘దూకుడు’ రీమేక్ కలిసి వచ్చింది. దీంతో ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దని వెంటనే కెరీర్ ను క్యాష్ చేసుకునే పనిలో బిజీగా మారిపోయిందీ భామ. ఇక అందరు హీరోయిన్లకు మాదిరే ఎగస్ర్టా డబ్బుల కోసమని ఐటం పాపగా మారేందుకు అంగీకరించిందట.

తెలుగు సూపర్ హిట్ ‘అత్తారింటికి దారేది’ని ప్రస్తుతం కన్నడలో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో త్రిష ఐటం సాంగ్ చేస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇలా చేయటం వల్ల అమ్మడికి ఉన్న పాపులారిటీ పెరగటంతో పాటు డబ్బులు కూడా దండిగానే వస్తాయి. ఇక సినిమాకు ఇదో ఉచిత ప్రచారం అవుతుంది కూడా. ఇక తెలుగు వర్షన్ లో ఉన్న పాటకు ముంతాజ్, హంసా నందిని  చేస్తే.. కన్నడలో మాత్రం త్రిష ఒక్కత్తే స్పెషల్ సాంగ్ లో నటిస్తుందట.

సుదీప్ (ఈగ ఫేం) హీరోగా వస్తున్న ఈ ప్రాజెక్టును రీమేక్ హక్కులు సొంతం చేసుకున్న చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిమిషాంబ ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీని నందకిశోర్ డైరెక్ట్ చేస్తున్నారు. పొరుగు భాషల్లో హిట్ సినిమాలు రీమేక్ చేసి విజయాలు పొందటంలో ఆరితేరిన సుధీప్ తాజా ప్రాజెక్టుపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కన్నడ రీమేక్ లో సమంత పాత్రను రచిత రామ్ చేస్తుండగా.., ప్రణిత పాత్రలో హరిప్రియ నటిస్తోంది. ఇక ఈ మూవీకి రానాగా టైటిల్ పెట్టారు. ఈ మద్యే సుదీప్ పుట్టినరోజు సందర్బంగా మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : trisha  item songs  attarintiki daredi  latest news  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more