Vijay sethupathi wants to kidnap nayanthara

Nayanthara Kidnaped, Pizza Hero Wants To Kidnap Nayanthara, vijay sethupathi wants to kidnap nayanthara, Why someones wants to kidnap Nayantara, Nayanthara Kidnap, Nayanatara getting kidnapped, Nayanthara, vijay sethupathi

vijay sethupathi wants to kidnap nayanthara

ఆమెను ఎత్తుకెళ్లిపోతాడట

Posted: 07/09/2014 09:48 AM IST
Vijay sethupathi wants to kidnap nayanthara

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ నయనతార అంటే తెలియనివారుండరూ... అలాంటి ఈ అమ్మడిని చూసి ముచ్చటతో ఒక ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ కుదిరితే కలిసి భోజనం చేయడం వంటి వాటికోసం ఆరాటపడుతుంటారు అభిమానులు. కానీ ఒక చిలిపి అభిమానికి మాత్రం భయంకరమైన ఆలోచన వచ్చింది. నయనతారను కిడ్నాప్ చేయాలనుందని ప్రకటించేసాడు. ఈయన ఇప్పటికే చాలా కిడ్నాప్ లు చేసాడు. మరి అలాంటి వ్యక్తి త్వరలోనే నయనతారను కిడ్నాప్ చేస్తాడమోననే భయం కలిగిస్తుంది కదూ. అలాంటి భయాలేమి పెట్టుకోకండి. ఆ కిడ్నాప్ చేసే వ్యక్తి కోలీవుడ్ లో అందరికి సుపరిచితుడే. ఆయనే విజయ్ సేతుపతి.

విజయ్ సేతుపతి అంటే తెలుగు ప్రేక్షకులకు సరిగ్గా తెలియకపోవచ్చు కానీ... ఇటీవలే వచ్చిన ‘పిజ్జా’ సినిమా హీరో అంటే అందరికి తెలుసు. పిజ్జా సినిమాలో ఒక వెరైటీ స్టోరీ చెప్పి భయపెట్టిన నటుడు విజయ్ సేతుపతి ఇటీవలే ‘సూదుకవ్వం’ అనే సూపర్ హిట్ చిత్రంలో అమ్మాయిలను కిడ్నాప్ చేసే పాత్రలో నటించి అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని తెలుగులో రాజశేఖర్ హీరోగా ‘గడ్డం గ్యాంగ్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. అయితే ఇతడికి ఓ టాప్ హీరోయిన్ ను కిడ్నాప్ చేయాలనుందంటూ బహిరంగంగా ప్రకటించేసాడు.

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ నయనతార అంటే తెలియనివారుండరూ... అలాంటి ఈ అమ్మడిని చూసి ముచ్చటతో ఒక ఆటోగ్రాఫ్, ఫోటోగ్రాఫ్ కుదిరితే కలిసి భోజనం చేయడం వంటి వాటికోసం ఆరాటపడుతుంటారు అభిమానులు. కానీ విజయ్ సేతుపతికి మాత్రం నయనతారను కిడ్నాప్ చేయాలనుందని ప్రకటించేసాడు. ఈయన ఇప్పటికే చాలా కిడ్నాప్ లు చేసాడు. మరి విజయ్ సేతుపతి త్వరలోనే నయనతారను కిడ్నాప్ చేస్తాడమోననే భయం కలిగిస్తుంది కదూ. అలాంటి భయాలేమి పెట్టుకోకండి. ఇది కేవలం సరదాగా మాత్రమే.

అయితే ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ టీవీ అవార్డ్స్ ఫంక్షన్లో విజయ్ సేతుపతి, నయనతారలతో పాటుగా చాలా మంది అతిరథమహారథులు పాల్గొన్నారు. అయితే ఈ సంధర్భంగా విజయ్ సేతుపతిని యాంకర్..‘మీరు సినిమాలో అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటారు కదా. ఇక్కడ ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకుంటే ఎవరిని చేస్తారు?’ అంటూ అడిగిన చిలిపి ప్రశ్నకు విజయ్ సేతుపతి తడుముకోకుండా వెంటనే ‘నయనతారను కిడ్నాప్ చేస్తాను’ అని చెప్పేసాడు. ఎందుకంటే... ఆమె అందం అలాంటిది మరి అంటూ చెప్పుతూ సిగ్గుపడిపోయాడు పిల్లోడు. విజయ్ మాటలకు అక్కడున్న వారందరూ కూడా ఒక్కసారిగా నవ్వుతూ ఎంజాయ్ చేసారు.. నయనతార కూడా ఆ మాటలకు నవ్వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more