Katie price posts nude photos

katie price, katie price nude photos, kieran hayler, peter andre, Christmas, weight loss

The 35-year-old glamour model uploaded a skinny selfie which reveals her dramatic weight loss after her recent mystery illness.

ట్విట్టర్లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసింది

Posted: 01/02/2014 12:10 PM IST
Katie price posts nude photos

సినీ భామలు జనాలు తమని ఎక్కడ మర్చిపోతారనుకుంటారో లేక నిత్యం జనాలు తమ గురించి చర్చించుకోవాలనుకుంటారో గానీ ఇప్పుడున్న సోషల్ మీడియాను ఫుల్లుగా వాడుకుంటూ తెగ పబ్లిసిటీ సంపాదించుకుంటున్నారు .

హాలీవుడ్ భామలు వెండితెర పైనే అర్థ నగ్నంగా, నగ్నంగా నటించేస్తారు. వారిని చూసి ఇటీవల భాలీవుడ్ భామలు, మోడల్స్ కూడా నగ్న, అర్థనగ్న ఫోటోలకు ఫోజులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక విషయానికి వస్తే... హాలీవుడ్ భామ కేటీ ప్రైస్ ఇటీవలి కాలంలో కాస్తంత అనారోగ్యానికి గురై మంచం ఎక్కింది.

katie-price

దీంతో కొన్ని రోజులు  అభిమానులకు దూరంగా ఉన్న ఈవిడ ఇటీవలే కోలుకుంది. మంచి పర్సనాలిటీతో ప్రేక్షకులన్ని ఆకట్టుకునే కేటీ అనారోగ్యం కారణంగా చాలా బక్కచిక్కిడంతో... తాను ప్రస్తుతం ఎలా ఉన్నానో ప్రేక్షకుల తెలియ చెప్పడానికి బెడ్ పై నగ్నంగా ఓ ఫోటో తీయించుకొని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోను చూసిన ఆమె అభిమానులు అనారోగ్యం పాలైనా అందాలు బాగానే ఉన్నాయే అని అనుకుంటున్నారట. మరీ విడూరం కాకపోతే నగ్నంగా ఉన్న ఫోటోను పోస్ట్ చేయడం ఏంటి ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more