Samantha on december 31 at the rate of 1 crore

Samantha, actress samantha ruth, december 31, amanta, chilubuli, kollywood, tollywood, top hotel,hyderabad, siddarth, 1 crore offer,

Samantha on December 31 at the rate of 1 Crore.

ఆ రోజు రాత్రికి సమంత రేటు కోటి రూపాయలు

Posted: 12/16/2013 05:36 PM IST
Samantha on december 31 at the rate of 1 crore

డిసెంబర్ నెల వచ్చిందంటే చాలూ...కథానాయికలకు ఉన్న ఇమేజ్ ని బట్టి బడా హోటల్స్ వారు ఎంత రేటైనా చెల్లించి ఆరోజు రాత్రికి బుక్ చేసుకోడానికి వెనుకాడరు. రాత్రి బుక్ చేసుకోవడం అంటే వేరేలా అర్థం చేసుకోకండి. డిసెంబర్ 31 నైట్ కి తమతమ హోటల్స్ లో నిర్వహించే కార్యక్రమాల్లో వీరి చేత చిందులు వేయించి కస్టమర్లను ఉత్సాహపరుస్తుంటారు.

అందుకోసం బడా కథానాయికలను భారీ రేటు ఇచ్చి బుక్ చేసుకుంటారు. ఇక విషయానికి వస్తే... టాలీవుడ్ లో ఫేమస్ హీరోయిన్ అయినా సమంతా ఇప్పుడు పలు సినిమాల్లో బిజీగా ఉంది. ఇటీవలే జపాన్ లో   షూటింగు జరుపుకొని వచ్చిన సమంతాకు వచ్చి రాగానే బంపర్ ఆఫర్ తగిలిందట. మన హైదరాబాద్ కి చెందిన ప్రముఖ హోటల్ వారు డిసెంబర్ 31 తారీఖు రోజు మూడు గంటల పాటు చిందులేస్తే కోటి రూపాయలు ఇస్తామని ఆఫర్ చేశారట.

అనుకోకుండా వచ్చిన ఈ ఆఫర్ని అంగీకరించాలా ? వద్దా అనే సందేహాంలో పడిందట. అవి కూడా సరిపోక పోతే అదనంగా ఇవ్వడానికి సిద్దపడటమే కాకుండా, ఆ రోజు రాత్రికి వచ్చి పోయే ఛార్జీలతో పాటు ఇతర ఖర్చులను కూడా భరిస్తామని చెప్పారట. ఈ విషయం పై ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పని సమంతా... ఒకవేళ ఒప్పుకుంటే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని, ఒప్పుకోక పోతే కోటి రూపాయలు పోతాయని మధన పడుతుందట.

బాలీవుడ్ ఇప్పటికే కరీనా, కత్రినా, సన్నిలియోన్ వంటి చాలా మంది హీరోయిన్లు ఇలా ఒక్క రాత్రికి కోట్లు తీసుకొని ఆడి పాడారు. వారి ఇమేజ్ కి ఇలాంటి డ్యామేజ్ కాలేదు కాబట్టి ఈమెను కూడా కమీట్ అవ్వమనే సలహాలు ఇస్తున్నారట సన్నిహితులు. మరి సమంతా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more