మోడల్ కమ్ యాక్ట్రస్ అయిన షెర్లిన్ చోప్రా ఇటీవల ‘కామాసూత్ర ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించినప్పటి నుండి ఈమెలో కోరికలు గుర్రాలయ్యి, తన పుట్టిన రోజు నాడు గుడ్డలు లేకుండా గుర్రం ఎక్కి ఫోటోలకు ఫోజులిచ్చిన ఈమె తాజాగా మరో న్యూడ్ ఫోటోను బయట పెట్టింది. సిల్లీ వేశాలు పబ్లిసిటీ స్టంట్ కోసం వేస్తుందో, పిచ్చెక్కి చేస్తుందో కానీ.. ఈమెను కదిలిస్తే కామం గురించే అదే ‘కామసూత్ర ’ గురించే మాట్లాడుతుంది. దానికి సంబంధించిన సీన్లనే ఒక్కొక్కటి బయటకు విడుదల చేస్తూ అందర్ని మత్తెక్కిస్తుంది.
తను న్యూడ్‌గా ఉండి, కేవలం పింక్ క్లాత్‌తో ఆ రహస్య ప్రదేశాలను కవర్ చేసుకుంటూ మిగతా బాడీను అంతా చూపించేసింది. ఓ పిల్లర్‌ను రెండు కాళ్ళతో గట్టిగా పట్టుకొని పైకి ఎక్కుతున్నట్టు ఆ ఫోజ్ ఇచ్చింది. ఈ న్యూడ్ షోను చూసిన జనాలందరు షెర్లిన్ కోరికలు కంట్రోల్ చేసుకోలేక పిల్లర్లను పట్టుకుంటుందని అనుకుంటున్నారు. అయితే రసిక ప్రియులు మాత్రం ఇలా చూపించి ఊరించే బదులు సినిమానే విడుదల చేసి అందులో ఏముందో చూపిస్తే ఈ టెన్షన్ కాస్త తగ్గుతుంది కదా అంటున్నారు. ఇలా జనాల్ని రెచ్చగొట్టి సినిమాకు హైప్ క్రియేట్ చేస్తున్న షెర్లిన్ సినిమాలో ఏ మాత్రం కైపెక్కించిందో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more