Actress sridevi without makeup

actress sridevi without makeup, Boney Kapoor, Sridevi, Actress Sridevi 50th Birthday, Sridevi celebrates 50th birthday

actress sridevi without makeup

నిజస్వరూపం చూపించిన నటి శ్రీదేవి

Posted: 08/20/2013 06:25 PM IST
Actress sridevi without makeup

అతిలోక సుందరి అసలు విశ్వరూపం చూపించింది. అతిలోక సుందరి నిజస్వరూపం చూసిన వారు కేవ్వు కేక పెట్టాల్సిందే. ఇప్పటి వరకు అందరిచేత మన్ననలు అందుకున్న శ్రీదేవి ఇకనుండి ఆ బిరుదు కోల్పోవాల్సి వచ్చేలా ఉంది. శ్రీదేవి కూడా ఎవ్వరినీ డిజప్పాయింట్ చేయకుండా హాట్ ఫోటో షూట్లతో,సెక్సీ డ్రెస్ లలో తిరుగుతూ అందరినీ కవ్వించింది.తన కూతుళ్ళతో పాటుగా మిడ్డీలు,స్కర్ట్ లు వేసుకుని పబ్లిక్ లో ఫోజులు ఇచ్చేది. ఈమధ్యనే 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న శ్రీదేవి అసలు మేకప్ లేకుండా ఎలా ఉంటుందో చూసి జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. శ్రీదేవి బర్త్ డే పార్టీని భర్త బోనికపూర్ ఈమధ్యనే గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు.బాలీవుడ్ లోని చాలామంది సెలబ్రిటీ లు ఈపార్టీకి హాజరయ్యారు.శిల్పాశెట్టి కూడా హాజరై శ్రీదేవి తో కలిసి ఫోటోలు దిగింది. అంతేకాకుండా ఆ ఫోటోలను సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లలో పెట్టింది. ఆ ఫోటోలను చూసిన శ్రీదేవి అభిమానులు అంతా ఈమె నిజంగా శ్రీదేవేనా అని ఆశ్చర్యపోయారు.అయినా శ్రీదేవి ఎప్పుడో వన్నె కోల్పోయిందని కాకపోతే ఎప్పుడు మేకప్ తో ఉంటూ,నెలకు దాదాపు 3 నుంచి 4 లక్షలు మేకప్ కే ఖర్చు చేయటం వల్ల కనీసం ఇన్నాళ్ళు ఎలాగోలాగా కవర్ చేసిందని కొంతమంది అంటుంటారు. మొహం అంతా ముడతలు పడి,కళ్ళ కింద మచ్చలు ఏర్పడి,దాదాపు ఆంటీ దశ నుంచి వృధ్యాప్యం లోకి అడుగుపెడుతున్న శ్రీదేవిని ఈఫోటోలలో చూడొచ్చు. ముసలి వయసులో మేకప్ వేసుకుంటే ఇలాగే ఉంటుందని ఆమె అభిమానులు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more