Manasa romance to actor prince

Manasa romance to Actor Prince, Manasa Romance Release, Manasa Romance Movie, Actor Prince, Romance All Ready, Romance movie, Actor Prince, actress Dimple, Actress Manasa, Bus Stand movie, Music Director Sai Karthik, Darling Swamy, Maruthi, Romance tag line eveyone needs

Manasa romance to Actor Prince, Manasa Romance Release Date

ప్రిన్స్ తో రొమాన్స్ కి రెడీ అంటున్న యంగ్ హీరోయిన్

Posted: 07/29/2013 11:09 AM IST
Manasa romance to actor prince

ప్రిన్స్ తో రొమాన్స్ చెయ్యటానికి యంగ్ హీరోయిన్ రెడీ అయ్యింది. ‘రొమాన్స్’ అనే చిన్న చిత్రం.ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంకా ల్యాబ్ లలోనే మూలుగుతుంది . ప్రిన్స్, మానస జంటగా నటించిన ఈచిత్రానికి మారుతి నిర్మాత. ఆల్రెడీ మారుతీ పేరు చెప్పి సినిమాని డబుల్ రేట్లకు ఆమ్మేశారు. ఇక మిగిలింది థియేటర్లలోకి రిలీజ్ చెయ్యటమే. ఈసినిమాలో ఇంకో విశేషం ఏంటంటే నటినటులు అంతా తెలుగు వాళ్ళే కావటం. ఎప్పుడూ తన సినిమాల్లోకి తెలుగు హీరోయిన్లను తీసుకునే అలవాటు ఉన్న మారుతీ కన్ను ఈసారి హాట్ అందాల భామ మనసపై పడింది. పైన ఉన్న ఫోటో మానసదే. అమ్మడులో మారుతికి కావాల్సిన సరుకు చాలానే ఉన్నట్టుంది. ఆల్రెడీ డబుల్ మీనింగ్ డైలాగ్లతో రెచ్చిపోయే మారుతికి ఈరేంజ్ లో ఒంప్పు సొంప్పులున్న హీరోయిన్ కనబడితే చెలరేగి పోతాడేమో….అది తెలియాలంటే ఈనెలాఖరు దాకా ఆగాల్సిందే….

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more