Katrina shows off her inner wear

Katrina Kaif shows off Katrina Kaif inner wear, Bollywood actresses Katrina Kaif, Katrina Kaif

Katrina Kaif shows off her inner wear in public. Unlike many Bollywood actresses, Katrina Kaif has always maintained a kind of conservativeness, when it comes to her dressing or oncreen bold scenes.

Katrina shows off her inner wear.png

Posted: 12/06/2012 11:24 AM IST
Katrina shows off her inner wear

Katrina_kaif

కత్తిలాంటి షేపులతో, అందాలతో సెక్సీయెస్ట్ హీరోయిన్ గా బాలీవుడ్ జనాల మతులు పోగొడుతున్న కత్రినా కైఫ్, ప్రస్తుతం ‘ధూమ్ -3 సీక్వెల్ లో నటిస్తూంది. ఇటు సినిమాల్లో, అటు ఐటెం సాంగులలో నటిస్తూ అదరగొడుతున్న ఈ బ్యూటీ ఏది చేసినా హైలెట్ అవుతుంది. ఎప్పుడు జనాల్ని ఆకర్షించాలనో, లేక నిత్యం వార్తల్లో ఉండాలనో కానీ, ఈ భామ ఏ కార్యక్రమానికి హాజరైనా, కత్తిలాంటి డ్రెస్సులు వేసుకొని వస్తుంది. ఇటీవలే ఓ కార్యక్రమానకి హాజరైనా కత్రినా  ఓ కత్తిలాంటి డ్రెస్సు వేసుకొని వచ్చి, జనాల కళ్ళే కాకుండా, కెమెరాల కళ్లు కూడా క్లిక్ మనించేలా చేసింది. ఉల్లిపొర లాంటి బ్లాక్ డ్రెస్సు వేసుకొని వచ్చింది. ఈ డ్రెస్సులో కత్రినా కత్తిలాగా ఉంది. ఉల్లిపొర లాంటి డ్రెస్సుకావడంతో ఆమె ‘లో దుస్తులు ’ కూడా కెమెరా కళ్ళకు స్పష్టంగా కనిపించడంతో, ఆ అందాలను బందించేందుకు పోటీ పడ్డాయి. ఆ కెమెరా ప్లాష్ వెలుగులకు లో అందాలు మరింత మెరిశాయని, చూసేందుకు రెండు కళ్ళు చాలలేదని అంటున్నారు అక్కడి వారు. ఏది ఏమైనా కత్రినా అందాలు కత్తిలా ఉన్నాయని కొందరు అంటుంటే, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలాంటి డ్రెస్సు వేసుకొని వచ్చిందని కొందరు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sameera reddy gets 50 lakh for a 10 minutes
Kajal agarwal special cooking in shooting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more