Heroine sri divya enter into exposing

Heroine Sri Divya Exposing Characters, Media Pressmeet, Sri Divya Hot Photo Stills, Sri Divya Latest Photo Shoot,Bus Stop Movie Stills

Heroine Sri Divya Enter into Exposing.

Heroine Sri Divya Enter into Exposing.png

Posted: 11/27/2012 03:01 PM IST
Heroine sri divya enter into exposing

Sree_divya

సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా తెరంగ్రేటం చేసినప్పుడు సాంప్రదాయంగా కనిపించే దుస్తుల్లో నటిస్తారు. ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చినా, తీసుకురాక పోయినా, ఆఫర్లు రావాలనే ఉద్దేశ్యంతో దర్శక , నిర్మాతలకు మంచి మంచి ఆఫర్లు ఇస్తుంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోయిన్లు అయితే తన ఫస్ట్ సినిమాలోనే రెచ్చిపోతున్నారు. ఈ మధ్యనే 'మనసారా ' చిత్రంతో తెలుగు వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. 'బస్‌స్టాఫ్' చిత్రంతో పాపులర్ అయింది. ఇప్పుడు ఈ భామ కూడా ఎక్స్ పోజింగ్ చేసేందుకు రెఢీ అనే సంకేతాలు ఇస్తుంది. సినిమా చేస్తున్నప్పుడు సీన్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా ఎక్స్‌పోజింగ్ చేసేందుకు తానేమీ వెనుకంజ వేయబోనని ఏ మాత్రం మొహమాటం లేకుండా చెబతుంది. సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం ఉండాలంటే... అలాంటి పాత్రలు చేయాల్సిందేనని, మడి కట్టుకొని కూర్చొని, ఏమీ చూపించకుండా ఉంటే అవకాశాలు ఏమీ రావని నిస్సిగ్గుగా చెప్పేస్తుంది. అలా నడుచుకోకుంటే.. అవకాశాలు రావని శ్రీదివ్య సమాధానమిస్తోంది. మరి ఎంత సీన్ డిమాండ్ చేసినా చూపించే వరకు చూపిస్తేనే ప్రేక్షకులకు బోర్ కొట్టదు. అవకాశాల కోసం ఉన్నవన్నీ ఒకేసారి చూపిస్తే... జనాలకు చూపించడానికి ఏమీ ఉండదేమో... జర జాగ్రత్తగా చూపించమ్మా అంటూ సినీ జనాలు సెటైర్లు వేసుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Item girl seema singh in guinness book of world records
Ileana no to hot hot scenes  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more