50 lakhs for sexy actress for one night

Andrea Jeremiah New Year Performance, Andrea Jeremiah New Year performance, Hot Actress Andrea jeremiah New Year Event Dances, 50 lakhs for sexy actres, one night 50 lakhs, 50 lakhs for Andrea Jeremiah, Andrea Jeremiah one night Remuneration, 50 lakhs Remuneration for Andrea, 50 lakhs Remuneration for one night

Andrea Jeremiah New Year Performance, Andrea Jeremiah New Year performance, Hot Actress Andrea jeremiah New Year Event Dances

50 Lakhs For Sexy Actress For One Night.png

Posted: 10/26/2012 04:53 PM IST
50 lakhs for sexy actress for one night

Andrea-Jeremiah

సినీ పరిశ్రమలో హీరోయిన్స్ మంచి ప్రాముఖ్యత ఉంటుంది. అందులో మల్టీ టాలెంట్ ఉన్నవారికైతే గిరాకే గిరాకీ. ఇలాంటి టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఎప్పుడు రెండు చేతులా సంపాదించుకోవడానికే ప్రయత్నిస్తుంటారు. సందర్భాన్ని బట్టి, డిమాండ్ ని బట్టి తమ రేట్లను కూడా బాగా పెంచేస్తారు. ఈ మధ్యన అలా రెండు చేతుల సంపాదించే హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వారి కోవలోకి వచ్చి చేరింది కోలీవుడ్ హీరోయిన్ అండ్రియా జెరెమియా. మిగతా హీరోయిన్ల లాగా అవకాశాలు లేకపోయినా, వచ్చిన అవకాశాన్ని వదిపిపెట్టకుండా ఒడిసిపట్టుకుంటుంది ఈ అమ్మడు. అసలు విషయం ఏంటంటే... రాబోయే డిసెంబర్ 31 రోజు రాత్రి కోసం ఈమె ఆడి పాడేందుకు గాను ఈ హాట్ భామ ఒక్క రాత్రికి 50 లక్షల రూపాయల రేటును డిమాండ్ చేసిందట. అయినా సదరు యాజమాన్యం ఇవ్వడానికి సిద్ధపడిందట. మరి ఈమెకి ఇంత ఇచ్చేందుకు ఎందుకు సిద్ధం అయ్యారట అంటే... అటు నటనతో పాటు.. ఇటు గాత్రం ఉండటంతో పాటు.. అవసరమైత్ లిప్‌లాక్ కిస్‌లు ఇచ్చేందుకు ఆండ్రియా సిద్ధంగా ఉండటమే ఇంత భారీ రేటుకు కారణమట. ఏది ఏమైనా  కొన్ని గంటలు గడిపినందుకు యాభై లక్షలు అంటే మామూలు విషయం కాదంటున్నారు సినీ జనాలు. ఈ లెక్కన చూసుకుంటే ఆండ్రియాని వేరే దానికి అడిగితే ఎంత డిమాండ్ చేస్తుందంటారు ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu fires on sensor board dhanlakshmi
Nagarjuna damarukam moive  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more

Today on Telugu Wishesh