Kajal dating news

kajal dating news, actress kajal symbiosis, kajal latest movies, kajal sukumar movie, kajal callsheets, nayak, badsha, sar vachharu, kajal videos, kajal hot pics, kajal wallpapers

actress and hot beauty kajal statement on dating

1.gif

Posted: 10/23/2012 02:54 PM IST
Kajal dating news

kajal_innerపెళ్లవకుండా సహజీవనం చేసే విధానంమీద అందాల భామ కాజల్ స్పందించింది. పెళ్లికి ముందు ఇద్దరూ కలిసి నివసించటమెందుకని తన మనసులో మాట బయటపెట్టిందీ అమ్మడు విదేశాల్లో లివింగ్‌ టుగెదర్‌ చాలా కామన్‌. ఇప్పుడిప్పుడే ఇండియాలో కూడా ఇది మొదలయ్యింది అయితే ఇక్కడ ఈ పద్దతి అంత వర్కవుట్ కాదంటోంది.  ఇటీవల ఓ సందర్భంలో కాజల్‌ ఈ విషయం గురించి మాట్లాడుతూ - 'పెళ్లికి ముందు సహజీవనం చాలా తప్పు. ఒక వేళ ఒకరినొకరు ఇష్టపడితే ఎంచక్కగా పెళ్ళి చేసుకుని హాయిగా కాపురం చెయ్యొచ్చు కదా... ఇలా సహజీవం చేయడం ఎందుకు'' అని తేల్చి చెప్పేసింది.
        ఈ కతిలాఉంటే... సూపర్ స్టార్ మహేష్ బాబుతో డ్యాన్సులు చేయలేకపోవడం వల్లే తనను సుకుమార్ చిత్రం నుంచి తీసేశారంటూ వస్తున్న వార్తలను అందాల కాజల్ ఖండిస్తోంది. ఆ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదనీ, అవన్నీ ఒట్టి వదంతులేననీ ఈ అమ్మడు చెబుతోంది. 'డ్యాన్సుల గురించి ఇప్పుడు నేను కొత్తగా ప్రూవ్ చేసుకోవలసిన అవసరం లేదు. వచ్చిన చిక్కల్లా కాల్ షీట్లే. అందుకే ఆ సినిమా వదులుకోవలసి వచ్చింది' అంటోంది కాజల్. 'ప్రస్తుతం ఓపక్క 'నాయక్', 'బాద్ షా', 'సార్ వచ్చారు' చిత్రాలతో బిజీగా వున్నాను. మరోపక్క సుకుమార్ సినిమా షెడ్యూలు అనుకున్నట్టుగా జరగలేదు. కేన్సిల్ అయింది. అలాంటప్పుడు ఆ సినిమాకు బల్క్ డేట్స్ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వను? అందుకే, ఆ ప్రాజక్టు నుంచి తప్పుకున్నాను. జరిగిందిది...అంతే తప్ప నాకు డ్యాన్సులు రాక మాత్రం కాదు' అంటూ వివరించింది కాజల్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anushka remuneration news
Anjali seetamma vakitlo sirimalle chettu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more