Mamta mohandas more active after marriage

Mamta Mohandas plays the female lead in debutant director Anoop Kannan's Jawan of Vellimala, in which Mammootty is the hero. The shooting of the film is currently going on at Kochi

Mamta Mohandas plays the female lead in debutant director Anoop Kannan's Jawan of Vellimala, in which Mammootty is the hero. The shooting of the film is currently going on at Kochi

Mamta Mohandas more active after marriage.png

Posted: 08/24/2012 01:23 PM IST
Mamta mohandas more active after marriage

Mamata-mohandas

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు వివాహాం అయితే ఆమె సినిమా కెరీర్ కి శుభం కార్డు పడ్డట్లే అని అనుకుంటాం. పెళ్ళి తరువాత సినిమాలకు స్వస్తి చెప్పి భర్తతో చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు. పెళ్ళి అయిన తరువాత హీరోయిన్ గా అవకాశాలు కూడా తక్కువగా వస్తాయి. ఒకవేళ వచ్చినా సెకండ్ హీరోయిన్ గా వస్తాయి. కానీ కొందరికి మాత్రం అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతుంటాయి. తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో హీరోయిన్, సింగర్ పేరుతెచ్చుకున్న మమతా మోహన్ దాస్ కి పెళ్ల తరువాత కూడా ఆఫర్లు భారీగానే వస్తున్నాయి. ఇటీవలే 'మై బాస్' అనే మలయాళ చిత్రంలో నటించిన మమతా, తాజాగా మరో చిత్రాన్ని కమిట్ అయింది. ప్రముఖ ఫిలిం మేకర్ జె.సి.డానియల్ జీవితం ఆధారంగా రూపొందే 'సెల్యులాయిడ్' అనే సినిమాలో కథానాయికగా ఆమె ఎంపికైంది. డానియల్ భార్య జానెట్ పాత్రను మమతా పోషిస్తుంది. 

మరి పెళ్ళైయిన తరువాత అవకాశాలు రావంటుంటారు... మరి మీకు ఎలా వస్తున్నాయి అని అడిగితే... నా అవకాశాలకు నా పెళ్ళి అడ్డు కాలేదు. పెళ్ళయినా నాలో నటించాలనే కోరిక చావలేదు. దానికి తోడు నాలో అందం ఏమాత్రం చెక్కు చెదరలేదు.. అందుకే అవకాశాలు వస్తున్నాయి. దానికి మా ఆయన కూడా అభ్యంతరం చెప్పకపోవడం కూడా కలిసి వచ్చింది. అందుకే అవకాశాలు భారీగా వస్తున్నాయని అంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shankar strong warning to amy jackson
Multi starrer film pawan kalyan and mahesh babu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more