Anjali love with director sundar

Tamil Actor Anjali beauty hails from core Andhra region of Rajamundry, her worth is recognized more in Tamil Nadu where she is getting meaty offers and even respected with prestigious Awards. However, anjali has caught the eye of Dil Raju to grab the big offer of acting as Venkatesh’s wife in the movie of ‘Seethamma Vaakitlo Sirimalle Chettu.’

Tamil Actor Anjali beauty hails from core Andhra region of Rajamundry, her worth is recognized more in Tamil Nadu where she is getting meaty offers and even respected with prestigious Awards. However, anjali has caught the eye of Dil Raju to grab the big offer of acting as Venkatesh’s wife in the movie of ‘Seethamma Vaakitlo Sirimalle Chettu.’

Anjali Love with Director Sundar.png

Posted: 08/14/2012 09:00 PM IST
Anjali love with director sundar

Anjali

టైటిల్ ని చూసి కంగారు పడకండి... హీరో వెంకటేష్ భార్య ఏమిటి.. ప్రేమలో పడటం ఏంటని అనుకోకండి... ప్రేమలో పడింది నిజమే కానీ... రియల్ లైఫ్ వైఫ్ కాదు... రీల్ లైఫ్ వైఫ్. ప్రముఖ దర్శకుడు శ్రీకాంత అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రంలో వెంకటేష్ కి భార్యగా నటిస్తున్న అంజలీ ప్రేమలో పడింది. ఈమె తమిళ డైరెక్టర్ సుందర్.సి ప్రేమలో పడిందని కోలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. తెలుగు సినిమా సంగతి ప్రక్కన పెడితే.. తమిళలో మాత్రం వరుస ఛాన్సులను దక్కించుకుంటోంది. ముఖ్యంగా సుందర్. సి దర్శకత్వంలో రెండుమూడు చిత్రాలు ఇప్పటికే ఆమె చేతిలో ఉన్నాయి. చాలా రోజుల నుండి వీళ్లద్దరి మధ్య కెమిస్ట్రీ నడుస్తోందని కోలీవుడ్ ఫిలిమ్ జనం చెవులు కొరుక్కుంటున్నారు. మరోవైపు ఏమీ లేకపోతే సుందర్ సి. అంజలికి మాత్రమే అన్ని ఛాన్సులు ఎందుకు ఇస్తున్నారూ.. అంటూ దీర్ఘాలు కూడా తీస్తున్నారు. ఏది ఏమైనా అవకాశాలు లేక కొందరు హీరోయిన్లు ఏవేవో పనులు చేస్తుంటే... అంజలి డైరెక్టర్ ని పట్టి అవకాశాలు కొట్టేస్తుందని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anirudh and andrea kissing photos
Simbu and nayanthara back together again  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more