Shah rukh khan silent on poonam pandey dare bare act

Poonam Pandey, Shah Rukh Khan, IPL, Twitter, Nude Photo

Poonam Pandey had posted her nude photo on Twitter after Shah Rukh's team's win in the finals of IPL

Shah Rukh Khan silent on Poonam Pandey dare-bare act.gif

Posted: 06/06/2012 09:17 PM IST
Shah rukh khan silent on poonam pandey dare bare act

Shahrukh-Khan_Poonam-Pandey

బాలీవుడ్ స్టార్ హీరో, కోల్ కత్తా నైట్ రైడర్స్ యాజమాని అయిన షారూక్ ఖాన్ ఐపీఎల్ జరిగినన్ని రోజులు నిత్యం ఏదో ఒక వివాదంతో నిత్యం వార్తల్లో నిలిచాడు. అలాగే కింగ్ ఫిషర్ మోడల్ అయిన పూనమ్ పాండే కూడా ఐపీఎల్ ఫైనల్ తరువాత ఒక్కసారిగా వార్తల్లో నిలించింది. పూనమ్ పాండే ఐపీఎల్ ఫైనల్ కోల్ కత్తా గెలిచిన తరువాత ఆ టీం కి తన నగ్న ఫోటోని గిఫ్ట్ గా పంచించిన విషయం తెలిసిందే. కోల్ కత్తా టీం గెలిచిన తరువాత షారూఖ్ ఖాన్ గ్రౌండ్ లో షర్టు విప్పి అర్థనంగ్నం ఎంజాయ్ చేశాడు.

కోల్ కత్తా జట్టు ఆనందాన్ని పూనమ్ నగ్నంగా సెలబ్రేట్  చేసుకుంటే, షారూక్ అర్థనగ్నంగా చేసుకున్నాడు. పూనమ్ పాండే చేసిన పనికి సర్వత్రా నిరసనలు వెల్లువెత్తినా షారూఖ్ మాత్రం పూనమ్ అందాలకు ఫిదా అయిపోయి ఆమెకు బాసటగా నిలిచారు. ఎంజాయ్ విషయంలో పూనమ్ నాలాగే ఆలోచిస్తుందని, నాలాగా నగ్నంగా సెలబ్రేట్ చేసుకునే వారు కూడా ఉంటారని పూనమ్ ని షారూఖ్ సపోర్టు చేశాడు. అయితే బాలీవుడ్ జనాలు మాత్రం సంతోషమైనా, దు:ఖమైనా వీరు నగ్నంగా సెలబ్రట్ చేసుకోవడం అలవాటేమో అని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sexy actress nayanatara new affair with tollywood hero
Sexy praneetha available at only 15 lks  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more