Riteish deshmukh and genelia get married

After 7 years of courtship and constant media denial, Riteish Deshmukh and Genelia D'souza have finally accepted that they are in love and are all set to get married some time next year.After 7 years of courtship and constant media denial, Riteish Deshmukh and Genelia D'souza have finally accepted that they are in love and are all set to get married some time next year.

After 7 years of courtship and constant media denial, Riteish Deshmukh and Genelia D'souza have finally accepted that they are in love and are all set to get married some time next year.After 7 years of courtship and constant media denial, Riteish Deshmukh and Genelia D'souza have finally accepted that they are in love and are all set to get married some time next year.

Genelia and Riteish.GIF

Posted: 11/19/2011 05:19 PM IST
Riteish deshmukh and genelia get married

Geniliya
జెనీలియా పెళ్లిచేసుకోబోతుందనే వార్త ఇటీవల మీడియాలో షికారు చేసిన విషయం తెలిసిందే. ఈ వార్తను మీడియాకి తెలియజేసింది మాత్రం ఆమె లవరే. అయితే ఈ విషయానిన జెన్నీ దగ్గర ప్రస్థావించగా... తను మాత్రం అసహనం వ్యక్తం చేసింది. నా పెళ్లి గురించి మీకెందుకు హడావుడి చేస్తున్నారు ? దాని గురించి నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదు. సమయం వచ్చినప్పుడు దాని పై స్సందిస్తా అని వివరణ ఇచ్చింది.

మరి ఇంతకీ జెనీలియా - రితేష్ల పెళ్లి ఉన్నట్లా ? లేనట్లా ? అంటే దానికి సమాధానంగా నా పెళ్లి గురించి నాకు లేని తొందర మీకెందుకు ? నాకు ఇప్పుడే దాని పై తొందర లేదంటూ మీడియా పై రుసరుస లాడుకుంటూనే మరో గాసిప్ కు తెర లేపింది.

అదేంటంటే... నా పెళ్లి వార్త నాకు తెలియకుండానే రితేష్ మీడియాకు తెలియజేశాడని, ఆ కోపంతోనే రితేష్ ని ఉద్దేశించే జెన్నీ కోపం వ్యక్తం చేసిందని, అప్పటి నుండే వారిద్దరి మధ్య అంతర్యుద్ధం జరుగుతుందని బాలీవుడ్ మీడియా వర్గాల భోగట్టా. మరి వివాదంతో వీరి పెళ్లి జరుగుతుందో లేదోనని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Shruti hassan role in pawan gabbar singh
Tapsitamanna bollywood entry  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more