Tapsitamanna bollywood entry

Sexy Tapsi, Tapsi Bollywood entry, Tollywood Actress tapsi, Tapsi new Movie, AP news, Telugu news, Studionnews, Ap politics, movie reviews, movie previews, film news, cinema events, gossips, wallpapers, interviews, movie gossip, Tamanna in hindi movie, tamanna Bollywood entry, tamanna ajay devgn Hindi movie, Maryada Ramanna hindi remake, Maryada Ramanna Telugu movie, tamanna in Maryada Ramanna hindi remake, Maryada Ramanna ajay devgan movie

all the southern heroines jump at once for Bollywood offers, hot beauty Tapsi Pannu alone remained last in this race. The latest buzz is, re, Tamanna in hindi movie, tamanna Bollywood entry, tamanna ajay devgn Hindi movie, Maryada Ramanna hindi remake, Maryada Ramanna Telugu movie, tamanna in Maryada Ramanna hindi remake, Maryada Ramanna ajay devgan movie.

Tapsi_tamanna Bollywood entry.GIF

Posted: 11/19/2011 05:14 PM IST
Tapsitamanna bollywood entry

Thamanna_thapsi

మొన్న ఆసిన్, త్రిష, నిన్న కాజల్, ఇలియానా, నేడు తాప్సీ, తమన్నా ఇలా అంతా బాలీవుడ్ కి బాట పడుతున్నారు. ఎలాగు బాలీవుడ్ నిర్మాతల కన్ను దక్షిణాది రీమేక్ ల మీద పడటంతో బాటు దక్షిణాది హీరోయిన్లకు సైతం బాలీవుడ్ లో అవకాశాలు ఇచ్చేస్తున్నారు. వీళ్లలో నిలదొక్కుకునే వాళ్ల కన్న తిరిగి దక్షిణాదికి వచ్చే వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు.

ఒకప్పటి శ్రీదేవి, జయసుధ, హేమమాలిని, రేఖ వీళ్లంత కూడా దక్షిణాది నుండి బాలీవుడ్ లో ప్రవేశించిన వారే. వాళ్లంతా అగ్రశ్రేణి హీరోయిన్లుగా పేరొందిన వారే. అయితే శ్రీదేవి తర్వాత స్థానాన్ని ఎవరూ అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికి తాప్సీ, తమన్నాలు బాలీవుడ్ లో నటిస్తున్నారు. మరి వీరు ఎంత వరకు రాణిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Riteish deshmukh and genelia get married
Shruti hassan walked out of ntr dammu citing dates issues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more