grideview grideview
  • Sep 18, 02:42 PM

    ఉత్తేజ్ కూతుర్ని పిలిచింది ఎవరు..?

    తెలుగు తెరకు ఉత్తేజ్ సుపరిచితుడు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, అసిస్టెంట్ డైరెక్టర్, రచయిత, డబ్బింగ్ ఆర్టిస్టు ఇలా మల్టీ టాలెంట్ ఉన్న వ్యక్తిగా చాలా పాపులర్. ఉత్తేజ్ గొంతు ఆయనకు వరం అని అందరూ అంటుంటారు. ఇక అసలు విషయానికి వస్తే., ఉత్తేజ్...

  • Sep 15, 04:45 PM

    అక్కడేమైంది..? ఇప్పుడెటు వెళ్తుంది..?

    సౌత్ లో మిల్కీ బ్యూటిగా పేరు తెచ్చుకున్న తమన్నా బాలివుడ్ లో బోర్లా పడింది. అనుకున్నదొక్కటీ.. అయినది ఒక్కటీ అన్నట్లుగా., ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. హిందీ తెరపై భాటియా భామ నిలవలేకపోయింది. తెల్లతోలుకు తెగ ఆఫర్లు వస్తాయని వెళ్తే ఇప్పుడక్కడ...

  • Sep 11, 06:55 PM

    పవన్ కల్యాణ్ కనిపించుట లేదు! ఎందుకో తెలుసా?

    టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్ గతకొన్ని రోజులనుంచి మీడియాకంట పడటం లేదు. అంతేకాదు.. ఆయన తన సినిమా విశేషాలు గురించి చెప్పుకోవడంగానీ... రాజకీయ నాయకులతో మంతనాలు జరపడంగానీ ఏమీ చేయడం లేదు. అంటే.. కేవలం తెరమీదే కాదు.. తెరవెనుక...

  • Sep 06, 04:04 PM

    బెడ్ రూమ్ బూతును లీక్ చేసిన టీవీ స్టార్!

    హాలీవుడ్ లో వున్న తారలు బహిరంగంగా తమ సెక్సీ ఫోటోలను, శృంగార వీడియోలను లీక్ చేసి సరికొత్త సంచలనాలను సృష్టిస్తుంటారు. ప్రస్తుతం అక్కడ స్థార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న తారలందరూ ఇటువంటి తరహాలోనే తమలో వున్న శృంగారత్వాన్ని బయటపెట్టినవాళ్లే! ఇక మేటర్ లోకి...

  • Sep 05, 06:36 PM

    బడాబాబులకు ముచ్చెమటలు పట్టిస్తున్న శ్వేతబసు!

    చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిపోదామనుకుని ఎంతోమంది అమ్మాయిలు ఇండస్ట్రీలో అడుగుపెడితే... కొంతమంది వారికి మాయమాటలు చెప్పి వ్యభిచారంలో ఇరికించేస్తున్నారు. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని.. స్టార్ హీరోయిన్ రేంజిలో ఎదిగిపోయేలా సపోర్ట్ చేస్తామని చెబుతూ అమ్మాయిలను లొంగదీసుకుని... చివరికి వారిని బిజినెస్ ఉమెన్లుగా...

  • Sep 05, 12:23 PM

    ఉత్తర-సీమ ఉద్యమం దారెటు?

    ప్రాంతీయవాదాల హవా నడుస్తున్న సమయమిది. కాస్త తేడా వచ్చినా సరే.., మా లెక్క తేల్చండి మేం వెళ్ళిపోతాం.., విడిపోతాం అని ఉద్యమిస్తున్న రోజులిప్పుడున్నాయి. ఈ సమయంలో చంద్రబాబు రాజేసి రాజధాని కుంపటి ప్రకంపనలు సృష్టిస్తోంది. విజయవాడను ఒప్పుకోమంటూ చేస్తున్న ఉద్యమాలు ఎటు...

  • Sep 03, 05:16 PM

    సిద్ధార్థకు సమంత షాక్! బిజినెస్ మేన్ తో సీక్రెట్ ఎఫైర్!

    సౌత్ ఇండస్ట్రీలో వున్న అగ్రకథానాయికలందరికీ తలదన్నేసి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న గ్లామర్ డాల్ సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. నిత్యం షూటింగులతో బిజీగా వుండటం వల్ల ఏనాడూ తన వ్యక్తిగత విషయాల గురించి...

  • Sep 03, 04:22 PM

    సన్నీలియోన్ కు గాలం వేస్తున్న మెగా కుటుంబం!

    ఎక్కడో విదేశాల్లో పోర్న్ సినిమాలు చేసుకుంటూ జీవితపు బండిని నెట్టుకుంటున్న సన్నీలియోన్ ను... నేడు బాలీవుడ్ ఆమెను నెత్తిమీద కూర్చోబెట్టుకుంది. ఈమె పంజాబీ భామ కాబట్టి.. ఎక్కడో గాలికి వదిలేయడం ఎందుకు.. మన ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి బిజినెస్ చేసుకుందామనే ఆలోచనతో...