grideview grideview
 • Jan 03, 05:11 PM

  మంచిదనుకుంటే, నిండా ముంచేస్తోందిగా..!

  అందరు సినిమా హీరోయిన్లు హన్సికలా ఉండరు అని అప్పట్లో దర్శక నిర్మాతలు తెగ సంతోషపడేవారు. అమ్మడు చెప్పిన టైంకు వస్తుంది, షూటింగ్ పూర్తయ్యే వరకు ఉంటుంది. పని పట్ల చాలా నిబద్ధత ఉందని తెగ మెచ్చుకునేవారు. ఇంటి దీపం అని ముద్దు...

 • Jan 02, 01:32 PM

  సరస సామ్రాట్ తొ సరసానికి సిద్ధమట

  బాలీవుడ్ లో పొడుగు కాళ్ల సుందరులు చాలామంది ఉన్నారు. కాని టాలీవుడ్ లో మాత్రం ఈ సంఖ్య కాస్త తక్కువగానే ఉంది. ఉన్నవారిలో చెప్పుకోదగినది హంసా నందిని. తెలుగులో ముమైత్ ఖాన్ తర్వాత ఆ ప్లేస్ ను భర్తీ చేస్తూ.., హాట్...

 • Dec 31, 03:43 PM

  టూ మచ్ అబ్బా.. మరీ కండోమ్ ల కోసం అంతనా

  పిలిచి పిల్లనిస్తానంటే...,  పండక్కి ఫార్చునో కారు కావాలన్నట్లుంది కాజల్ యవ్యారం. సినిమాలు చేసుకుంటున్న ఈ అమ్మడికి యాడ్ చేసిపెట్టమని ఓ కంపనీ వస్తే తన రేటే చెప్పి వారిని భయపెట్టేసింది. వామ్మో అంతయితే సమర్పించుకోలేమంటూ నోరెళ్లెబెట్టేలా చేసింది. అయితే అది మామూల...

 • Dec 30, 10:06 AM

  అమ్మడు దున్నేస్తుందట కదా...!!

  టాలీవుడ్ ఇండస్ర్టీ అంతా ఇప్పుడీ అమ్మడి కోసమే ఎదురుచూస్తోంది. సినిమాలు మొదలు పెట్టాలంటే డేట్లు ఎప్పుడు ఇస్తుందా అని డైరెక్టర్లు, నిర్మాతలు వెయిట్ చేస్తున్నారు. రకుల్ ఉంటే చాలు కూల్ గా సినిమా తీసి ప్రేక్షకులకు హీటెక్కించవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ర్టీలో...

 • Dec 28, 11:52 AM

  పవన్ కు టైం లేదు.., ఫ్యాన్స్ కు ఆ భాగ్యం లేదు

  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ‘గోపాల గోపాల’ సినిమా సంక్రాంతి కోసం సిద్దమవుతోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పండగకు థియేటర్లలో  సినిమా ఉంటుందని మూవీ యూనిట్ చెప్తోంది. మిగిలి ఉన్న షూటింగ్ ను త్వరగా పూర్తి చేసుకుని...

 • Dec 27, 01:44 PM

  ఒంపుసొంపులకు మెరుగులు దిద్దుకుంటోంది

  అనుష్క నటించిన ‘వేదం’ సినిమాలో అందం, అనుభవం గురించి అమ్మడు ఓ డైలాగ్ చెప్తుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కు అనుభవం పెరుగుతూ.., అందం తగ్గుతోందట. కొద్దికాలంగా వస్తున్న ఈ పుకార్లు ఈ మద్య మరీ పెరిగాయి. ‘లింగా’ సినిమా విడుదల...

 • Dec 26, 04:05 PM

  హీటెక్కించేందుకు వచ్చేస్తుందట

  ఇండియాలో సెమీ పోర్న్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్. అంతా చూపించి ఇదేమి తప్పు కాదు అని చెప్పుకునే సత్తా ఉంది ఆ ఇండస్ర్టీకే. వల్గారిటీ ప్రధాన ఎజెండాగా వచ్చిన సినిమాలు రికార్డు కలెక్షన్లు వసూలు చేసిన చరిత్ర ఉంది. దీంతో...

 • Dec 22, 06:53 PM

  విరాట్ కోహ్లీ, అనుష్కలు పెళ్లిపీటలు ఎక్కేనా..?

  అందాల అమ్మడు అనుష్క శర్మతో ప్రేమాయణం సాగిస్తున్న భారత క్రికెటర్ యువకిశోరం విరాట్ కోహ్లీ అమె వ్యవహారశైలిపై అసహనానికి గురయ్యాడు. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కాగా, త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట.. కోపతాపాలతో విడిపోయే అవకాశాలు వున్నాయని సినీ,క్రికెట్...