Balupu telugu movie preview

balupu telugu movie preview, raviteja balupu preview, movie rating, wallpapers, posters, sruthi hassan, anjali, videos, trailers, story, banners, stills, gallery, telugu wishesh, movie review.

Balupu Telugu Movie Preview, rating, trailers, wallpapers, Videos, photo gallery, balupu story, raviteja, sruthi hassan, moksha meera jasmin stills, posters on teluguwishesh.com.

బలుపు ప్రివ్యూ

Posted: 06/28/2013 10:19 AM IST
Balupu telugu movie preview

మాస్ రాజా ఇమేజ్ నుండి ప్లాపుల రాజాగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ డాన్ శీను, బాడీగార్డ్ వంటి చిత్రాలను తెరకెక్కించిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘బలుపు ’ సినిమాలో నటించాడు. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రవితేజ విషయానికి వస్తే ఈ సినిమా అతని కెరియర్ ని డిసైడ్ చేయబోతుంది. దీని పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాడు. గోపీచంద్ మలినేని కూడా ఇంత వరకు చెప్పుకోదగ్గ హిట్టు కొట్టలేదు. రవితేజకు ఎలాగైనా హిట్టు అందించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను తీశాడు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. ట్రైలర్లు ఫర్వాలేదనించే విధంగా ఉన్నాయని టాక్ తెచ్చకున్న ఈ సినిమా ప్రివ్యూ ఏంటో ఓ సారి చూద్దాం.

కథ : ఈ చిత్రంలో రవితేజ పేరు బలుపు శంకర్‌. పాత్ర తీరుకి తగ్గట్టుగా ఈ పేరును పెట్టారు. ప్రేమికురాలికి ఇచ్చిన మాట కోసం హీరో ఏం చేశాడు? వాటి వల్ల ఎదురైన పరిణామాలు ఏమిటన్నది కథలో కీలకాంశం. పక్కా మాస్‌ మసాలా చిత్రమిదని, ప్రేక్షకులు రవితేజ నుంచి వినోదాన్ని... అదే స్థాయి యాక్షన్‌ అంశాలూ ఆశిస్తారు. వాటికి తగ్గ విధంగా బలుపు చిత్రాన్ని తీర్చిదిద్దామని మేకర్స్ చెప్తున్నారు. ఈ మధ్య ఐపీఎల్‌లో బాగా ప్రాచుర్యం పొందిన జంపింగ్‌ జంపాంగ్‌ డాన్స్‌, గంగ్‌నమ్‌... అందర్నీ నవ్విస్తాయి చెబుతున్నారు. ఈ చిత్రంలో డాన్‌లు, మాఫియా ముఠాలు కనిపించవు. ఇది రౌడీయిజం నేపథ్యంగా సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో రవితేజ ఆత్మ రూపంలో కనిపించి అందర్ని నవ్విస్తాడట. ఇక ఈ చిత్రానికి సంబంధించిన రివ్యూని కాసేపట్లో అందిస్తాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more