Something something telugu movie preview

Something Something Movie Preview, Something Something Telugu Movie Preview , Siddharth's Something Something Movie Review , Movie Rating , Live Tweet Updates

Something Something Movie Preview, Something Something Telugu Movie Preview , Siddharth's Something Something Movie Review , Movie Rating , Live Tweet Updates

సమ్ థింగ్ సమ్ థింగ్ ప్రివ్యూ

Posted: 06/14/2013 10:42 AM IST
Something something telugu movie preview

సినిమా    : సమ్ థింగ్ సమ్ థింగ్

నటీనటలు : సిద్దార్ధ, హన్సిక, బ్రహ్మానందం,సుధ, వేణుమాధవ్‌,
              గౌతంరాజు, గణేష్‌ వెంకటరామన్‌ తదితరులు

బ్యానర్    : శ్రీ లక్ష్మీగణపతి పిక్చర్స్

ఛాయాగ్రహణం : గోపీ అమర్‌నాథ్‌,

సంగీతం   :  సత్య, పాటలు: వనమాలి.

కళ        : గురురాజ్‌,

రచన      : వెలిగొండ శ్రీనివాస్‌.

నిర్మాతలు : బి.సుబ్రహ్మణ్యం, ఎన్.సురేష్‌

వరుస పరాజయాలతో ప్రేక్షకులకు తన సినిమాలతో విసుగుతెప్పిస్తున్న హీరో సిద్ధార్థ అవన్నీ ఏమీ పట్టించుకోకుండా  తన పని తాను కామ్ గా చేసుకుంటూ పోతున్నాడు. తాజాగా ఇతడు ప్రముఖ నటి భర్త, దర్శకుడు అయిన సుందర్.సి దర్శకత్వంలో ‘సమ్ థింగ్ సమ్ థింగ్ ’ అనే సినిమాలో నటించాడు. ‘ఓ మై ఫ్రెండ్ ’ చిత్రం తరువాత హన్సికతో ఈ చిత్రంలో జతకట్టాడు. నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సిద్ధార్థకు తెలుగు తమిళ భాషల్లో మార్కెట్ ఉండటంతో రెండు భాషల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం అలరిస్తుందో చూడాలి. ఈ సినిమా రివ్యూను త్వరలో అందిస్తాం.

కథ : ఈ చిత్రంలో సిద్ధార్థ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి . అమ్మాయిలతో మాట్లాడటానికి కూడా భయపడే కుర్రాడు. అతన్ని ఓ లవ్‌ గురు లవర్‌బాయ్‌గా మారుస్తాడు. ఆ ఉత్సాహంతో ఓ సందర్భంలో ఓ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి అతని వైపు తిరిగి చూస్తుంది. అప్పుటి వరకూ ‘ఓకే'. మళ్లీ రెండోసారి సిద్దార్ద వైపు తిరిగి చూడాల్సిన అవసరం ఆ అమ్మాయికి వస్తుంది. తర్వాత ఏం జరిగింది? అనేది ఈ సినిమా. ఈ సినిమా ప్రధానంగా మూడు పాత్రల మధ్య జరుగుతుంది. సిద్దార్ధకు ప్రేమ పాఠాలు చెప్పే లవ్‌గురు పాత్రను బ్రహ్మానందం చేశారు. యువతుల మనస్తత్వం ఏమిటి, వారితో ఎలా మాట్లాడాలి లాంటి విషయాలు ఆయన సిద్దార్ధ బోధిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Prema oka maikam telugu movie review

    రివ్యూ : ప్రేమ ఒక మైకం

    Aug 29 | 25 సంవత్సరాలు నిండిన ఛార్మి వేశ్యగా మారితే ఎలా ఉంటుందో ప్రేమ ఒక మైకంలో చూపిస్తుంది. ఈ సినిమాతో అన్ని అవార్డులూ ఛార్మికి వ‌స్తాయ‌ని జోష్యం చెబుతున్నారంతా! ఛార్మి కూడా ఈ సినిమాపై చాలా... Read more

  • Anthaku mundu aa taruvatha telugu movie preview

    Aug 23 | తీసినవి కొన్ని సినిమాలే అయినా తనకంటూ ప్రత్యేక శైలి ఉంటుందనే పేరు తెచ్చుకున్న దర్శకుడు మోహన క్రిష్ణ ఇంద్రగంటి ఆ మధ్యన ‘గోల్కొండ హై స్కూల్ ’తీసిన ఈయన ఇన్నాళ్ళ తరువాత ప్రేక్షకులకు తన... Read more

  • Om 3d telugu movie preview

    Jul 19 | నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ‘కత్తి ’ సినిమా తరువాత నేడు మళ్లీ  ‘ఓం 3డి ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలం తరువాత తెలుగు సిసినాలోనే తొలి యాక్షన్ 3డి... Read more

  • Naresh kevvu keka movie preview

    Jul 19 | కామెడీ హీరో గా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న అల్లరి నరేష్ ఈ మద్యనే ‘యాక్షన్ 3డి ’ చిత్రంతో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆచిత్రం అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను అలరించకపోయినా,... Read more

  • Sahasam telugu movie peview

    Jul 12 | క్యారెక్టర్ ఆర్టిస్టు నుండి హీరో వరకు అన్ని రోల్స్ పోషించి, మంచి మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ తో ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి విభిన్న కథా చిత్రాలు చేసి మంచి... Read more