Ntr ramaiya vastavaiya leaked movie story

NTR ramaiya vastavaiya leaked movie Story, ntr ramaiya vastavaiya leaked movie CD, Ramaiya vastavaiya movie Leaked, Harish Shankar, Attarintiki Daredi Telugu Movie Review, Rating – Live, Updates, Story, NTR Ramaiya Vastavaiya Leaked,

NTR ramaiya vastavaiya leaked movie Story, ntr ramaiya vastavaiya leaked movie CD

రామయ్యా వస్తావయ్యా సినిమా లీక్?

Posted: 09/26/2013 03:34 PM IST
Ntr ramaiya vastavaiya leaked movie story

ఇప్పుడు టాలీవుడ్ ను ఫైరసీ క్యాన్సర్ పట్టిపీడిస్తుంది. పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ నటించిన చిత్రం ‘‘అత్తారింటికి దారేది’’ లీక్ అయిన విషయం తెలిసింది. 90 నిమిషాల సినిమాను పైరసీ భూతం కాటేసింది. అయితే అది ఇంటి దొంగల పనేఅని తేలిపోయింది. ఈ లీక్ వెనుక బడా వ్యక్తుల హస్తం ఉందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. అయితే లేటేస్ట్ గా మరో విషయం బయటపడిందని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. గత శనివారం ఆడియో ఫంక్షన్ విజయవంతంగా జరుపుకొని , విడుదలకు సిద్దంగా ఉన్న ‘‘రామయ్యా వస్తావయ్యా ’’ సినిమా లీక్ అయినట్లు టాలీవుడ్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించి సినిమా రామయ్యా వస్తావయ్యా పై నిర్మాత దిల్ రాజ్ ఎన్నో ఆశలో పెట్టుకున్నారు. అయితే అత్తారింటికి దారేది లీక్ అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమాను ఎవరో లీక్ చేసినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న దిల్ రాజ్ , ఎన్టీఆర్ , హరిశ్ శంకర్లు ఆందోళన చెందుతున్నట్లు టాలీవుడ్ పెద్దలు అంటున్నారు. ఎన్టీఆర్ సినిమా మొత్తం బయట మార్కెట్లు దొరుకుతుందని, రామయ్యా వస్తావయ్యా సినిమా పాటలతో పాటు.. సినిమా సీడీ ను కూడా బయట మార్కెట్లో అమ్ముతున్నట్లు ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు. కొంతమంది మాత్రం ఎన్టీఆర్ సినిమా లీక్ అయ్యే ఛాన్సే లేదని గట్టిగా చెబుతున్నారు. ఒకవేళ లీక్ అయితే రామయ్యా వస్తావయ్యా సినిమా కథ లీక్ అయి ఉంటుందని టాలీవుడ్ లోని సినీ పెద్దలు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన చెందుతున్నట్లు ఫిలింనగర్ వాసులు గుసగుసలాడుకుంటున్నారు. అసలు విషయం పూర్తిగా తెలియలంటే.. కొద్ది గంటలు ఎదురుచూడాల్సిందేనని టాలీవుడ్ నిర్మాతల మండలి అంటుందని.. సినీజనాలు అంటున్నారు.

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more