Kajal agarwal not acting in tollywood industry

Kajal agarwal not acting in tollywood industry, kajal agarwal do not act on tollywood industry, No chances in tollywood films, kajal agarwal hot clips industry people

Kajal agarwal not acting in tollywood industry, kajal agarwal do not act on tollywood industry, No chances in tollywood films, kajal agarwal hot clips industry people

కాజల్ కి అవకాశాలు ఇవ్వరట

Posted: 08/16/2013 01:03 PM IST
Kajal agarwal not acting in tollywood industry

హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించిన రెండు సినిమాల చేసిన ‘మగధీర ’ సినిమాతో  రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయిన కాజల్ అగర్వాల్ ఆ తరువాత టాప్ రేంజ్ లో దూసుకుపోవడమే కాకుండా టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి దండిగా డబ్బులు వెనకేసుకున్న అమ్మడు ఇఫ్పుడు తనకు లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి బాలీవుడ్ , కోలీవుడ్ పై కన్నేసి కనీసం ఇటువైపు కూడా చూడటం లేదు. అదేంటి అని అడిగితే.... టాలీవుడ్ లో అడిగినంత ఇవ్వడం లేదు... అక్కడ అయితే ఎంత అడిగితే అంత ఇస్తున్నారని చెబుతుంది. కాసులకు కక్కుర్తి పడి తమిళంలో తనకన్న జూనియర్ అయిన ఉదయనిధి స్టాలిన్ తో చేయడానికి కూడా సిద్ధమైంది కాజల్. టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఎవరైనా సినిమా చేయమని అడిగితే రేటు విషయంలో కొండెక్కి కూర్చుని ససేమిరా తగ్గనంటుందట. ఇటీవల పవన్, రామ్ చరణ్, బాలక్రిష్ణ, నాగ చైతన్య లాంటి స్టార్ల సినిమాల్లో ఆఫర్లు వచ్చినా నిర్మొహమాటంగా తిరస్కిరించిందట. దీంతో కాజల్ ని టాలీవుడ్ నుండి తరిమేయాలని, ఎవరూ అవకాశం ఇవ్వద్దని నిర్ణయించుకున్నారని ఫిలింనగర్ టాక్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more