Mohan babu and family to join bjp

Mohan Babu and family to join BJP , Mohan Babu and Lakshmi to contest from Chittoor, Mohan Babu joins BJP, Mohan Babu to contest from Chittoor on BJP ticket

Mohan Babu and Lakshmi to contest from Chittoor, Mohan Babu joins BJP, Mohan Babu to contest from Chittoor on BJP ticket.

కమలం నుండి మోహన్ బాబుకు టిక్కెట్

Posted: 08/15/2013 06:38 PM IST
Mohan babu and family to join bjp

టాలీవుడ్ లో డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్న నటుడు, నిర్మాత మోహన్ బాబు ఒకప్పుడు రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అయితే ఆయన గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయాలకు దూరంగా ఉంటూ తన వ్యాపారాలు చూసుకుంటూ, సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేస్తున్నాడు. కానీ గత కొన్ని రోజుల నుండి ఈయన మళ్లీ రాజకీయాల పై ఆసక్తి కనబరుస్తున్నట్లు, త్వరలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరేలా ఆ మధ్య వైయస్ జగన్ ని జైలుకు వెళ్లి కలవడం, తన కోడలుకు బంధువులకు చెందిన పార్టీ కాబట్టి వైయస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లడం ఖాయం అనుకున్నారు. కానీ ఆ పార్టీలో సీటు విషయంలో సక్యత కుదరక పోవడంతో ఆయన పార్టీలో చేరేందుకు సుముఖంగా లేడని, ఇప్పుడు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు టాలీవుడ్ లో నడుస్తున్న ఆసక్తికర చర్చ. ఇటీవలే తొలిసారిగా హైదరాబాద్ కి వచ్చిన మోడీని కుటుంబ సభ్యులతో కలవడం వెనుక అంతర్యం ఇదే అంటున్నారు. మోడీని సినిపరిశ్రమ ప్రముఖులు కలిసినా వారు ఒక్కక్కరే కలిశారు. కానీ మోహన్ బాబు మాత్రం కుటుంబ సభ్యులతో కలవడం అనుమానాలకు దారితీస్తుందని అంటున్నారు. మోడీని కలవడంలో కూతురు మంచు లక్ష్మి కీలకపాత్ర పోషించిందని చెప్పుకుంటున్నారు. ఆయనకు బీజేపీ పార్టీ నుండి టిక్కెట్ కూడా ఖాయం అయిందని త్వరలో అధికారిక ప్రకటనే తరువాయి అనే గాపిప్స్ కూడా వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more