Attarintiki daredi movie release postponed again

Attarintiki Daredi Movie release, Pawan Kalyan, Samantha, Director Trivikram, Pawan Kalyan Attarintiki Daredi, Attarintiki Daredi release postponed, Attarintiki Daredi Postponed again, Movie Updates, Review, Story, trailers

Attarintiki Daredi Movie Release Postponed Again.

వాయిదా వెనుక పవన్ ఉన్నాడా ?

Posted: 08/06/2013 10:02 AM IST
Attarintiki daredi movie release postponed again

సీమాంధ్ర లో రగులుతున్న విభజన సెగ వల్ల ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాలు విడుదల అయ్యే పరిస్ధితి కనిపించడం లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ సినిమాలు. కేంద్రమంత్రిగా చిరంజీవి ఉండటంతో రాష్ట్ర విభజన జరగకుండా ఆయన ప్రయత్నించాలని, ఒకవేళ అదే జరిగితే మెగాఫ్యామిలీ సినిమాలు సీమాంధ్రలో ఆడనీయబోమని జేఏసీ నుండి హెచ్చరికలు కూడా అందాయి. ఈ నేపధ్యంలో వీరి సినిమాలే కాకుండా ఏ కొత్త సినిమాలు కూడా విడుదల చేయరాదని సినీ ప్రముఖులు భావిస్తున్నారు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దం అయిన ‘అత్తారింటికి దారేది ’ ఈనెల 9న విడుదల చేయాలని భావించారు. కానీ ఉద్యమ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో అంత మంచిదని కాదని భావించి, పవన్ దీన్ని వాయిదా వేయమని నిర్మాతను కోరాడట. దీంతో ఈ సినిమాను ఆగష్టు నుండి తప్పించినట్లు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం చెప్పడం లేదు. పరిస్ధితులు అన్ని చక్కబడ్డాకే ఈ సినిమాను విడుదల చేయాలని పవన్ సూచిస్తున్నాడట. ఈ సినిమా వాయిదా వెనుక పవన్ హస్తం ఉందని అనుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more