Sampath nandi project with pawan kalyan cancelled

Sampath Nandi-Pawan Kalyan movie Cancelled, Sampath Nandi Project, pawan project with Meher Ramesh, Meher Ramesh with pawan kalyan

Sampath Nandi much talked about project Gabbar Singh 2 with Pawan Kalyan was cancelled as the Star is not getting convinced with the narration of Sampath.

పవన్ గబ్బర్ సింగ్ - 2 లేనట్లే

Posted: 07/23/2013 06:10 PM IST
Sampath nandi project with pawan kalyan cancelled

ఈ మధ్య కాలంలో మెగా హీరోలకు సరైన కథలు వినిపించే దర్శకుడు ఇండస్ట్రీలో దొరకడం లేదా, చాలా మంది దర్శకులు కథలు వినిపించినా అవి మెగా హీరోలకు నచ్చడం లేదా లేక వారే కావాలని కథలను రిజెక్ట్ చేస్తున్నారో ఏమో తెలియడం లేదు. నిన్నటికి నిన్న రామ్ చరణ్ తో కొరటాల శివ సినిమా లేదనే వార్తలు షికార్లు చేశాయి. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఓ వార్త బయలు దేరింది ఫిలింనగర్ నుండి. పవన్ కళ్యాణ్ త్వరలో సంపత్ నందితో గబ్బర్ సింగ్ సినిమా చేయబోతున్నాడనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడాచిత్రం అటకెక్కిందని లేటెస్ట్ పుకారు. పవన్ కళ్యాణ్ కి సంపత్ నంది చెప్పిన కథ నచ్చలేదని అందుకే ఈ సినిమాలో పవన్ చేసేందుకు సుముఖంగా లేడని, అదే టైంలో ఈయన మెహర్ రమేష్ తో చేయడానికి ఆసక్తి చూపుతున్నాడని అంటున్నారు. కానీ మెహర్ రమేష్ గత చిత్రాల రికార్డును చూసిన ఆయన సన్నిహితులు మాత్రం అతనితో సినిమా చేయవద్దని వారిస్తున్నాడట. అతన్ని నమ్ముకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుందని, సంపత్ నందిని నమ్ముకుంటే కాస్తంత బెటర్ అని సూచిస్తున్నారట. మరో వార్త ఏంటంటే... ‘గబ్బర్ సింగ్ - 2’ టైటిల్ పేటెంట్ హక్కులు కలిగిన సిప్పీ రమేష్ పిల్లలు ఈ టైటిల్ పెట్టుకున్నందుకు భారీగా రాయాల్టీని ఆశిస్తున్నారని ‘గబ్బర్ సింగ్ ’ టైంలో పాతిక లక్షలు అడిగిన వారు ఇప్పుడు ఏకంగా రెండు నుండి మూడు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇంత ఖర్చు పెట్టి ఆ టైటిల్ ని తీసుకోవడం వేస్టని భావించి ఈ ప్రాజెక్టును ఆపేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ‘గబ్బర్ సింగ్ -2 ’ టైటిల్ సినిమా ఉండదో, లేక వీరి ప్రాజెక్టే ఉండదో తెలియాలంటే ఇంకాస్త టైం పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more

Today on Telugu Wishesh