Cpi narayana controversy comment on corporate educational institutions

cpi narayana controversy comment on corporate educational institutions, cpi narayana controversy comment,

cpi narayana controversy comment on corporate educational institutions

వారి బట్టలూడదీసీ....?

Posted: 06/27/2013 07:47 PM IST
Cpi narayana controversy comment on corporate educational institutions

వారిని బట్టలూడదీసి ఊరేగించాలి.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ (చికెన్ నారాయణ) పిలుపునిచ్చారు. చికెన్ నారాయణ ఎప్పుడు ఎవరిమీద ఎలాంటి విమర్శలు చేసి వివాదంలో చిక్కుకుంటారో ఎవరు చెప్పలేరు. చికెన్ ముక్క తిన్నట్లు గా ఘాటైన విమర్వలు చేస్తాడు. అవతలి వారు ఎదురుదాడి చేస్తే.. సారీ చెప్పి చల్లగా తప్పకుంటాడు. ఈ రోజు ఆయన కార్పొరేట్ విద్యాసంస్థల పై మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతులను బట్టలూడదీసి ఊరేగించాలని అన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ సంస్థలు కలిసికట్టుగా దోపిడీ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను కూనీ చేస్తున్న నాయకులను వందసార్లు ఉరేసినా పాపంలేదని తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వం మెదడు అరికాలులో పెట్టుకుందని ఎద్దేవా చేశారు. విద్యా సంస్థలు అలా రెచ్చిపోవటానికి కారణం ప్రభుత్వం కారణం అని నారాయణ కు తెలియాదా? విద్యాసంస్థల పర్మిషన్ పేరిట కోట్లు రూపాయాలు ప్రభుత్వం తీసుకోటం వల్లే సంస్థల యాజమాన్యాలు ఫీజు విషయంలో రెచ్చిపోతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలను ప్రేమిస్తున్న ప్రభుత్వం వలనే విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ కష్టాలు అని ప్రజలు అంటన్నారు. నారాయణ వారి బట్టలూడదీసిన ఫలితం శూన్యమే అని ప్రజలు అంటున్నారు. త్వరలో చికెన్ నారాయణ విద్యాసంస్థల కు సారీ చెప్పిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే.. సీపీఐ పార్టీ విరాళం ఇచ్చేది ఆ విద్యాసంస్థలే కాబట్టి...  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more