Ap telugu gossips motherhood changed my connect with children mandira bedi

motherhood changed my connect with children mandira bedi, Mandira Bedi, anchor, actor, motherhood, couple, baby, Mandira Bedi upset,

motherhood changed my connect with children: mandira bedi

అమ్మ అయిన తరువాత ఆ తప్పు తెలిసింది?

Posted: 04/27/2013 01:19 PM IST
Ap telugu gossips motherhood changed my connect with children mandira bedi

యుక్త వయస్సులో ఉన్న అబ్బాయి, అమ్మాయిలు యవ్వన తప్పులు చేస్తుంటారు. సహజంగా జరిగే మార్పుల వలన వారు అలా ప్రవర్తిస్తారు. అయితే ఆ తప్పులను జీవితంతం మోయాల్సిన పనిలేదు. సరైన వయస్సు ఆ తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటే మంచివారిగా పేరు తెచ్చుకుంటారు. యుక్త వయస్సులో ఉన్న వారికి సహజంగా విసుగు, చిరాకు రావటం వస్తుంటాయి. వాటిని జీవితం నుండి కొంత మంది తీసేస్తారు. మరి కొంత మంది అలాగా ఉంచుకుంటారు. ఈమెకు మాత్రం ఒక పాపకు తల్లి అయిన తరువాత గానీ ఆమె చేసి తప్పులు ఏమిటో తెలియాలేదట. అయితే ఇప్పుడు మారిపోయిందిలేండి? చిన్నపిల్లల అరుపులు, కేకలు, ఏడుపులు ఆమెను చికాకుపెట్టేవి. కానీ ఓ పాపకు తల్లిగా మారిత తర్వాత ఆ మాతృత్వం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఎంతగా అంటే పిల్లలతో నిర్వహిస్తున్న ఓ రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించేంతగా. ఇదంతా ఎవరిగురించో అనుకుంటున్నారా? లైవ్ షోలు, రియాల్టీ షోలలో మాత్రమే కనిపించే మందిరా బేడి గురించే. పిల్లలంటే ఆమెకు పెద్దగా ఇష్టముండేది కాదు.

ఇది ఎప్పుడో కాదు.. నిన్నమొన్నటిదాకా విమానంలో కూడా పిల్లల ఏడుపులు, అరుపులు వినిపిస్తే చికాకు పడేది. విసుక్కునేది. అలాంటి మందిర ఇప్పుడు ఓ పాపకు తల్లి. మాతృత్వం తనలో ఎంతో మార్పు తెచ్చిందని, ఆ అనుభవంతోనే ‘ఇండియన్ ఐడల్ జూనియర్’కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నానని చెప్పింది. 5 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలే మాత్రమే పాల్గొంటున్న ఈ షోలో పాల్గొంటున్న మందిరను.. ‘ఎలాంటి అనుభవం కలుగుతోంది’ అని ప్రశ్నించగా... ‘పిల్లలతో కలిసి నిర్వహిస్తున్న ఈ షో మధురానుభూతులను కలిగిస్తోంది. ఎందుకంటే నేనిప్పుడు తల్లినయ్యాను కదా. కానీ తల్లినయ్యాక మిగతా పిల్లలకు కూడా చాలా దగ్గరయ్యా. పిల్లల అల్లరి ఇప్పుడు నన్నేమాత్రం చికాకు పెట్టడం లేద’ని సమాధానమిచ్చింది. పిల్లలతో ప్రయాణం ఎంత కష్టమో ఇప్పుడు తనకు తెలిసొస్తోందని, పిల్లలపట్ల తన అభిప్రాయం ఇప్పుడు పూర్తిగా మారిందని చెబుతోంది. ‘మీకు పిల్లలంటే ఇష్టం లేకపోయినా... ఓ బిడ్డకు జన్మనివ్వగానే పిల్లలపట్ల మీకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోతుంద’ని అనుభవపూర్వకంగా చెబుతోంది మందిర.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more